Moviesనమ్రతతో అసభ్యకరంగా మాట్లాడిన ఆ స్టార్ డైరెక్టర్.. మహేష్ ఏం చేసాడో...

నమ్రతతో అసభ్యకరంగా మాట్లాడిన ఆ స్టార్ డైరెక్టర్.. మహేష్ ఏం చేసాడో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది భార్య భర్తలు ఉన్న ..వాళ్లల్లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రతల జంట..ఓ ప్రత్యేకం. అందానికి అందం..చదువుకి చదువు..అన్నీ ఉన్నా నమ్రత పెళ్లి తరువాత తన జీవితాని మహేష్ బాబు కోసం..తన పిల్లల కోసం త్యాగం చేస్తూ..తన కలల ప్రపంచాని మార్చుకునేసింది. తన ఇష్టాలని దాచేస్తూ..భర్త పిల్లల ఇష్టాలనే తన ఇష్టాలుగా మార్చుకున్న నమ్రత..ఒకప్పుడు బాలీవుడ్ ని తన అందచందాలతో ఊపేసింది.

ఒకానోక టైంలో నమ్రత టాప్ 1 హీరోయిన్ గా కొనసాగింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన అంజీ అనే మూవీలో నటించి తన నటనతో మెప్పించింది. డబ్బు ఉంది, అందం ఉంది, క్రేజ్ ఉంది..నేను హీరోయిన్ గా నే నటిస్తాను..ఇంటి బాధ్యతలు తీసుకోను..నాకు నచ్చిన్నట్లు ఉంటా అని విర్రవీగకుండా..అచ్చం తెలుగింటి కోడలు లా భర్త పిల్లలే తనకు అన్ని అంటూ నేటి కాలం హీరోయిన్లకు..పెళ్ళి చేసుకుని విడాకులు తీసుకుంటున్న స్టార్స్ కు ఆమె ని చూసి నేర్చుకోండి అనేలా బుద్ధి వచ్చేలా చేస్తుంది.

కాగా, నమ్రత కి పెళ్లి కాకముందు .. హీరోయిన్ గా ఉన్నప్పుడు..ఓ బాలీవుడ్ బడా డైరెక్టర్ ఆమె తో అసభ్యకరంగా ప్రవర్తించాడట. చెత్త మాటలతో వల్గర్ ప్రవర్తనతో టార్చర్ చేసేవాడట. కానీ అప్పుడు భయపడి ఎవ్వరికి చెప్పుకోని నమ్రత..పెళ్లి తరువాత ఆ విషయాని మహేష్ కు చెప్పుకుని బాధపడిందట. దీంతో కోపం తో మహేష్ ఆ డైరెక్టర్ కు కాల్ చేసి వార్నింగ్ ఇచ్చాడని..మరో అమ్మాయి ఇలా బాధపడకుండా గట్టి గా హెచ్చరించాడని అప్పట్లో మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.

ఇప్పుడు కూడా మహేష్ బాబు తన సినిమాలో నటించే అమ్మయిల పట్ల చాలా కేరింగ్ గా ఉంటాడట. వాళ్ళు ఇబ్బంది పడకుండా..ఉండేలా చూసుకుంటాడట. ప్రజెంట్ మహేష్ బాబు సర్క్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అయిపోగానే..త్రివిక్రమ్ తో ఓ సినిమా..రాజమౌళి తో మరో సినిమా కమిట్ అయ్యాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news