Gossipsఆ హీరో పై కోపం.. మరో హీరోతో లిప్ లాక్ రెడీ...

ఆ హీరో పై కోపం.. మరో హీరోతో లిప్ లాక్ రెడీ అయిన సామ్..?

వాట్..సమంత లిప్ లాక్ చేస్తుందా..అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. మనకు తెలిసిందే. నాగ చైతన్య తో విడాకుల తరువాత సమంత జెట్ స్పీడ్ లో ముందు వెనుక ఆలోచించకుండా సినిమాలకు కమిట్ అవ్వడం..ఎక్స్పోజింగ్ పాత్రలైనా నో చెప్పకుండా సై అనడం.. మనం చూస్తూనే ఉన్నాం. కెరీర్ లోనే ఎప్పుడు లేనంతగా..పుష్ప సినిమాలో హాట్ ఎక్స్పోజింగ్స్ తో ఆడి పాడిన సమంత.. ఆ మధ్య గోవా లో టూ పీస్ బికినీతో యోగా చేస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టాప్ ట్రెండింగ్ లో ట్రెండ్ అయ్యింది.

ఇక ఆ తరువాత కూడా అరా కొరా ఫోటో షూట్లతో.. హాట్ డ్రెస్లతో ఎద భాగం కనిపించేలా డ్రెస్ లు, తోడ భాగం కనిపించే నిక్కర్ లు వేసుకుని తిరుగుతూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఇక ఇప్పుడు యంగ్ హీరో తో లిప్ లాక్ కు సిద్ధపడ్డి..మరో సెన్సేషన్ గా నిలిచింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..సమంత హీరోయిన్ గా, రౌడి హీరో విజయ్ దేవర కొండా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 21న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నారని సమాచారం. ‘ఈ సినిమా ఓ సెన్సిబుల్‌, ఎమోషనల్‌ లవ్‌స్టోరీని సిద్ధం చేశారని అంటున్నారు. ఇక ఈ సినిమా స్టోరీ ప్రకారం సమంత కి ముందే పెళ్ళై ఉంటుందట. కానీ భర్త వేరే అమ్మాయి మోజులో సమంత ని దూరం పెట్టడం ఆ టైంలో నే విజయ్ కి కనెక్ట్ అవ్వడం..ఆ టైంకే సమంత ప్రెగ్నెంట్ అవ్వడం.. కానీ, ఆ కడుపు విజయ్ కారణంగానే వచ్చ్గిందంటూ.. సమంత భర్త ఆమె నుండి డివర్స్ అడగటం..వంటి ట్వీస్ట్లతో సినిమా స్టోరీని ముందుకు సాగిపోయుందట.

ఇక ఈ సినిమాలోనే ఓ సన్ని వేశంలో సమంత ..రౌడి హీరో విజయ్ తో లిప్ లాక్ సీన్ లో నటించనుంది అన్నట్లు ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. ఈ విషయం పై అధికారిక ప్రకటన లేనప్ప్పటికే.. సినిమా యూనిట్ కూడా సమంత ఈ సినిమా లో టూ హాట్ గా కనిపించనుంది అన్నట్లు మాట్లాడుకుంటున్నారట. మరి చూడాలి సామట్ లిప్ లాస్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news