Movies50 ఏళ్ల వ‌య‌స్సులో కుర్రాళ్ల‌కు మ‌తులు పోగొడుతోన్న హాట్ హీరోయిన్‌...!

50 ఏళ్ల వ‌య‌స్సులో కుర్రాళ్ల‌కు మ‌తులు పోగొడుతోన్న హాట్ హీరోయిన్‌…!

అమీషా ప‌టేల్ రెండున్న‌ర ద‌శాబ్దాల క్రింద‌ట ఆమె నేష‌న‌ల్ వైడ్‌గా ఓ పాపుల‌ర్ హీరోయిన్‌. రెండే రెండు సినిమాలు ఆమెను అటు సౌత్‌లోనూ.. ఇటు నార్త్‌లోనూ ఒక్క‌సారిగా క్రేజీ హీరోయిన్‌గా మార్చేశాయి. తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ‌ద్రి సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా ఇక్క‌డ సూప‌ర్ హిట్‌. అటు నార్త్‌లో హృతిక్ రోష‌న్ క‌హోనా ప్యార్ హై సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో నార్త్‌లో అమీషా బాగా పాపుల‌ర్ అయ్యింది.

బద్రి హిట్ అయ్యాక అమీషా తెలుగులో మ‌హేష్‌బాబు ప‌క్క‌న నాని, ఎన్టీఆర్ ప‌క్క‌న న‌ర‌సింహుడు లాంటి సినిమాలు చేసింది. అయితే పెద్ద స్టార్ల‌తో అవ‌కాశాలు వ‌చ్చినా అవి ప్లాప్ కావ‌డంతో అమీషాకు తెలుగులో అనుకున్నంత గుర్తింపు రాలేదు. బాలీవుడ్‌లో అడ‌పా ద‌డ‌పా మంచి హిట్లే కొట్టింది. అక్క‌డ కూడా మ‌రీ టాప్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్ల‌క‌పోవ‌డానికి ఆమె బిహేవియ‌ర్‌తో పాటు ప్రేమ కార్య‌క‌లాపాలే అన్న టాక్ ఉండింది.

50 ఏళ్ల వ‌య‌స్సులో ఉన్న అమీషా ఇప్ప‌ట‌కీ కుర్రాళ్ల మ‌తులు పోగొడుతూ ఉంటుంది. పెళ్లి చేసుకోకుండానే కాలం గ‌డిపేస్తోన్న ఈ అమ్మ‌డు త‌న హాట్ హాట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఇప్ప‌టి కుర్ర హీరోయిన్ల‌కు తాను ఏ మాత్రం తీసిపోన‌ని పుజులు కొడుతూ ఉంటుంది. అమీషా నిత్యం బికినీ షూట్స్‌తో పాటు, క్లీవేజ్ షోల‌తో మామూలు ర‌చ్చ లేప‌దు.

తాజాగా ఈ భామ త‌న‌దైన స్టింట్‌తో మ‌రోసారి కుర్ర‌కారును హీటెక్కించింది. టూపీస్ బికీనీలో కుర్రాళ్లలను కవ్వించే ప్రయత్నం చేస్తోంది. బికినీ బీచ్‌లో మిరుమిట్ల క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని.. త‌న ఒంపు సొంపుల రూప లావ‌ణ్యంతో అస‌లు చెప్ప‌డం కాదు.. ఆ స్టిల్స్ చూస్తుంటే మామూలు అందం కాదు. ఇంకా చెప్పాలంటే ఆమె తోటి వెట‌ర‌న్ హీరోయిన్లు సైతం అసూయ ప‌డేంత అందంతో క‌నిపిస్తోంది.

ఈ బికినీ స్టిల్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పిచ్చ‌గా వైర‌ల్ అవుతోంది. ఇక అమీషా ఈ వ‌య‌స్సులోనూ సినిమాల్లో న‌టిస్తోంది. ఆమె ప్ర‌స్తుతం హిందీలో `దేశీ మ్యాజిక్`… `ద గ్రేట్ ఇండియా క్యాసీనో` సినిమాలు చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news