Moviesచూడలేకపోతున్నాం..దాని కొంచెం తగ్గించుకో.. కృతికి సలహా ఇచ్చిన ఆ స్టార్ హీరో..?

చూడలేకపోతున్నాం..దాని కొంచెం తగ్గించుకో.. కృతికి సలహా ఇచ్చిన ఆ స్టార్ హీరో..?

కృతి శెట్టి ..ఒక్కటి అంటే ఒక్క సినిమాతో తన తల రాతను తానే మార్చేసుకుంది. ఇప్పుడు ఈ అమ్మడుకి ఉన్న క్రేజ్ చూస్తే మిగత హీరోయిన్లకి మండిపోతుంది. వయసు లో చాలా చిన్న పిల్లనే అయినా..తీసుకునే డేసీషన్స్ మాత్రం..చాలా పెద్ద పెద్దవి అంటున్నారు ఆమెతో పని చేసిన నటీ నటులు. డెబ్యూ నే మెగా హీరోతో చేసిన ఈ అమ్మడు ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకుని..స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది.

ఇక ఆ తరువాత శ్యామ్ సింగరాయ్, ఆ తరువాత బంగార్రాజు..కూడా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. దీంతో అమ్మడు పై అటెన్షన్ పెరిగింది ఎక్కడికి వెళ్లినా ..ఏం చేసినా మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఇంత పాపులారిటీ సంపాదించుకుని..స్టార్ సెలబ్రిటీ అయ్యాక అమ్మడు రేంజ్ మారకుంటుడా ఉంటుందా..? మారింది. వరుస సినిమాల హిట్ తో కృతి భారీ గా రెమ్యూనరేషన్ పెంచేసింది అంటూ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.

అయితే, పాపులారిటీ తో పాటు..అమ్మడు పై నెగిటివ్ కామెంట్స్ కూడా ఎక్కువైయాయి. మొదట్లో సినీ వాటిని లైట్ గా తీసుకున్న కృతి ..ఇప్పుడు అలాంటి కామెంట్స్ పై ఫర్ అవుతుందట. తన గురించి బ్యాడ్ గా గాసిప్ లు క్రియేట్ చేస్తున్న వారి అంతు చూస్తా అంటూ మండిపడిందట. దీంతో సినీ ఇండస్ట్రీ లో ఇలాంటివి కామన్ అని, పై గా ఇంత పెద్ద హీరోయిన్ అయ్యాక ఇలాంటివి మరిన్ని ఎక్కువ అవుతాయని..సదరు హీరో కమ్ ఫ్రెండ్ చెప్పడంతో ఆగిపోయిందట. ఆమె ని కూల్ చేసే క్రమంలో కోపం లో నీ ఫేస్ చూడలేకపోతున్నా అంటూ నవ్వించేశాడట.  అంతేకాదు ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడాలి అంటే ఇంత ఎక్కువ కోపం ఉండకూడదు ..తగ్గించుకో అని సజిస్ట్ చేశారట. దీంతో కృతి కూడా ఆయనకు ఓకే చెప్పిన్నట్లు సిని వర్గాలల్లో మాటలు వినిపిస్తున్నాయి. ప్రజెంట్ కృతి చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మరో రెండేళ్ళు కాల్ షీట్లు ఫుల్ గా బుక్ అయిపోయాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news