Moviesమమ్మీ ఫ్రెండ్ తో అలా చేశా..షాకింగ్ మ్యాటర్ లీక్ చేసిన కంటెస్టెంట్..!!

మమ్మీ ఫ్రెండ్ తో అలా చేశా..షాకింగ్ మ్యాటర్ లీక్ చేసిన కంటెస్టెంట్..!!

ఈ మధ్య కాలంలో బుల్లితెర పై రియాలిటీ షో లు ఎక్కువై పోయాయి. స్టార్ సెలబ్రిటీలను తీసుకొచ్చి హోస్ట్ గా చేయిస్తూ..పలువురు పాపులర్ అయిన వ్యక్తులతో ఇలాంటి రియాలిటీ షోలు నిర్వహించడం చాలా కామన్ అయిపోయాయి. ఇప్పటికే బిగ్ బాస్ అంటూ ఓ షో నానా రచ్చ చేస్తుండగా ..దానికి తోడుగా లాకప్ అనే ఓ షో స్టార్ట్ అయ్యింది. ఈ షో కు కాంట్రవర్సీ క్వీన్ కంగనా హోస్ట్ గా చేస్తుంది. దీంతో ఈ షో టీ ఆర్పీలు భీబత్సంగా దూసుకుపోతున్నాయి.

రీసెంట్ గానే ఈ షో లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అయిన పూనమ్ తన మాజీ భర్త గురించి చేసిన కామెంట్స్ ఎంత దుమారాని రేపాయో మనకు తెలిసిందే. కాగా ఇప్పుడు మరో కంటెస్టేంట్ ఈ షోలో సంచలన విషయాలను బయట పెట్టి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. ఈ లాకప్ షో ఎలిమినేషన్ నుండి తప్పించుకోవాలి అంటే మనకు సంబంధించిన ఎవ్వరికి చెప్పకూడని నిజం చెప్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే క్రికెటర్‌ శివమ్‌ శర్మ తన గురించి ఓ రహస్యాన్ని బయటపెడుతూ.. తన తల్లి స్నేహితురాలితో బెడ్‌ షేర్‌ చేసుకున్నట్లు తెలిపాడు.

ఆయన మాట్లాడుతూ..” మా అమ్మకి ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. మా ఇంటికి దగ్గర్లోనే ఆంటీ ఉంటుంది. ఆవిడకి భర్త లేడు. మమ్మి స్నేహితురాలు కావడంతో తరచూ మా ఇంటికి వచ్చేది. ఆంటీ విడాకులు తీసుకుని ఒంటరిగా ఉండేది. ఆమెకు నేనంటే చాలా ఇష్టమట. ఆమె కోసం చాలా సార్లు వైట్‌ సాస్‌ పాస్తా తీసుకుని ఆమె ఇంటికి వెళ్లేవాడిని. అది అంటే ఆమెకు ఇష్టం. అమ్మ ఇష్టంగా చేసి ఆంటీ కోసం పంపించేది. ఇక అలా ఆంటీతో నేను మ్యాటర్ ఫినిష్ చేశా..బెడ్ షేర్‌ చేసుకున్నాను. ఇదంతా దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగినది. అంతే అప్పుడు నేను కాలేజీ రోజుల్లో చదువుకునేటప్పుడూ అని శివమ్‌ శర్మ చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్స్ శివమ్ పై మండిపడుతున్నారు. అమ్మ ఫ్రెండ్ అయిన అమ్మ వరుస లాంటి ఆవిడతో అలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా అంటూ తిట్టిపోస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news