Moviesఈ వ‌య‌స్సులోనూ ఇంత హాట్‌గానా.. పొట్టి గౌనుతో సురేఖ వాణి ర‌చ్చ...

ఈ వ‌య‌స్సులోనూ ఇంత హాట్‌గానా.. పొట్టి గౌనుతో సురేఖ వాణి ర‌చ్చ (వీడియో)

సురేఖా వాణి… టాలీవుడ్‌లో ప‌లు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మెప్పిస్తోంది. ఆమె కుమార్తెకు కూడా ఇప్పుడు రెండు ప‌దుల వ‌య‌స్సు దాటేసింది. ఆమె కుమార్తెను కూడా ఛాన్స్ వ‌స్తే హీరోయిన్ చేసేందుకు తాప‌త్ర‌య ప‌డుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సురేఖ చాలా హాట్ హాట్‌గా దుస్తులు వేసుకుని ర‌చ్చ చేస్తూ ఉంటుంది. ఈ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తే వాటికి విప‌రీత‌మైన క్రేజ్ వ‌స్తూ ఉంటుంది.

ఇక చాలాసార్లు సురేఖ – ఆమె కుమార్తె చేసే ర‌చ్చ రంబోలా అయితే మామూలుగా ఉండ‌దు. నాలుగు ప‌దుల వ‌య‌స్సులోనూ ఆమె హాట్‌గా క‌నిపించేందుకు తాప‌త్ర‌య ప‌డుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆమె త‌న హాట్ లుక్స్‌తో కుర్ర హీరోయిన్ల‌కే పోటీ ఇచ్చేలా ఉంటుంది. ఆమె ఎలాంటి బెరుకు లేకుండా వైన్ గ్లాస్‌తో ఉన్న ఫొటో షేర్ చేసి మాంచి కిక్ ఇచ్చేస్తుంది. తాజాగా కొత్త సంవ‌త్స‌రం కానుక‌గా సురేఖ వాణి కుర‌చ దుస్తులు వేసుకుని డ్యాన్స్ చేస్తూ నానా ర‌చ్చ చేసింది.

న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా సురేఖ పొట్టి గౌను వేసుకుని కుమార్తెతో క‌లిసి డ్యాన్స్ చేస్తూ ర‌చ్చ చేసింది. చాలా పొట్టి గౌన్ వేసుకుని మ‌రీ ఆమె డ్యాన్స్ చేయ‌డంతో నెటిజ‌న్లు కూడా షాక్ అయ్యారు. మీ కూతురు సుప్రీత‌ కంటే మీరే చాలా అందంగా ఉన్నార‌ని.. సుప్రితకు మీరు అమ్మ‌లా కాదు..అక్క‌య్య‌లా ఉన్నార‌ని కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రు ఈ వ‌య‌స్సులో కూడా ఇంత హాట్ సీన్లు అవ‌స‌ర‌మా ? అని ప్ర‌శ్నించినా సురేఖ మాత్రం త‌న ప‌ని తాను చేసుకుపోతూ ఉంటుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news