Moviesతన కొంప తానే ముంచుకుంటున్న సమంత..ఇంత దారుణమా..?

తన కొంప తానే ముంచుకుంటున్న సమంత..ఇంత దారుణమా..?

సమంత..ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. తనదైన స్టైల్ తో నటనతో ..అలరిస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో కొనసాగుతుంది. అటు సినిమాలో ను మంచి పేరుతో దూసుకుపోయిన సమంత..ఇటు అక్కినేని ఇమటి కోడలు గాను అందరిని ఆకట్టుకుంటూ వచ్చింది. ఇక రేపో మాపో ఈ జంట అక్కినేని వారసుడిని, వారసురాలను ఇస్తుంది అని తెగ సంబర పడ్డారు. కానీ సీన్ కట్ చేస్తే..నేడు వాళ్ళు విడిపోయి ఎవరి జీవితం వాళ్లది అన్నట్లు వేరువేరుగా లైఫ్ ను ముదుకు తీసుకెళ్తున్నారు.

అప్పటి వరకు అంత బాగానే ఉన్న ఈ జంట స్డెన్ గా విడాకులు తీసుకోవడానికి మెయిన్ రీజన్,,ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ అంటున్నారు కొందరు అభిమానులు. ఈ వెబ్ సిరీస్ లో సమంత రాజీ అనే పాత్రలో చాలా బోల్డ్ గా నటించింది. అంతా ఇంతా బోల్డ్ కాదు ఓ రేంజ్ లో రెచ్చిపోయి తన ప్రైవేట్ పార్ట్స్ ను కూడా బాగా ఎక్స్ పోజ్ చేయడమే కాకుండా పలు అసభ్య కర సన్నివేశాలల్లో కూడా నటించింది.

దీంతో ఈ సిరీస్ చూసిన అక్కినేని అభిమానులు చాలా హర్ట్ అయ్యరు. ఓ పెద్ద ఇంటి కోడలు చేయాల్సిన పని ఇదేనా అంటూ సోషల్ మీడియా వేదిక కామెంట్స్ పెట్టారు. ఇక ఆ తరువాత జరిగిన విషయాలు మనకు తెలిసిందే. నాగచైతన్య కు విడాకులు ఇచ్చి..అక్కినేనీంటి కోడలు పోస్ట్ నుండి తప్పుకుని..తన కొంప తానే ముంచుకుంది.

సరే చేసింది తప్పో ఒప్పో అయిపోయింది..ఇకనైనా అలాంటి పాత్రలకి దూరంగా ఉండచ్చుగా..కానీ సమంత అలా చేయడంలేదు..ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుని..తన మ్యారిడ్ లైఫ్ స్పాయిల్ చేసుకున్న సమంత మళ్లీ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ తో కలిసి సినిమాలు చేయడానికి పచ్చ జెండా ఊపిన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మూవీకి సమంతకు భారీగానే రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారట. అందుకు సంబంధించిన లుక్ కోసం జిమ్‏లో తెగ కష్టపడిపోతుంది సామ్. అయితే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news