Gossipsకార్ వ్యాన్ లోకి వచ్చి బట్టలు తీయమన్నాడు..కానీ ముట్టుకోలేదు..షాకింగ్ మ్యాటర్ లీక్...

కార్ వ్యాన్ లోకి వచ్చి బట్టలు తీయమన్నాడు..కానీ ముట్టుకోలేదు..షాకింగ్ మ్యాటర్ లీక్ చేసిన ఐటెం భామ..?

సినిమా ఇండస్ట్రీలో నే కాదు అనేక రంగాలోను ఆడవాళ్ల మీద జరిగే దాడులు రోజు రోజుకు ఎక్కువ అయిపోతున్నాయి. ఇంటి నుండి బయటకు వెళ్లిన ఆడపిల్ల సరైన టైంకి ఇంటికి రాకపోతే ఆ తల్లిదంద్రులు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఎప్పుడు ఎలాంటి న్యూస్ విన్నాలో అని భయపడుతూ ఆడపిల్లను బయటకు పంపడానికి జంకుతున్నారు పెరంట్స్. ప్రస్తుతం ఆడపిల్లలు మీద జరుగుతున్న దాడులు చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియడం లేదు. 10 ఏళ్ల పాపని కూడా పక్క ఇంట్లోకి ఆడుకోవడానికి పంపాలంటే..ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. అంతటి నీచమైన సమాజంలో మనం బ్రతుకుతున్నాం.

ఇక ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ వింటూ వస్తున్న పదం కాస్టింగ్ కౌచ్. కొన్ని ప్రభుత్వ కార్యలయాలల్లో పనులు జరగాలంటే లంచం ఇచ్చి పని చెయించుకుంటారు జనాలు. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అవ్వాలన్న..లేక మంచి మంచి అవకాశాలు రావలన్నా..వచ్చిన అవకాశాలు పోకుండా ఉండాలన్నా కూడా కొందరు డైరెక్టర్లు..నిర్మాతలు ఆ సినిమాకి సంబంధించిన హీరోయిన్ ,లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా ఎవరైనా సరే వాళ్లు అడిగిన కోరికను తీర్చాలి. వాళ్ళు ఏం చెప్పితే అది చేయాలి లేకపోతే ఇండస్ట్రీలో వాళ్లను ఎదగనివ్వరు. ఈ విషయం ఇప్పటికే చాలా మంది హీరోయిన్ లు డైరెక్ట్ గానే చెప్పారు.

ఇక ఈ లిస్ట్ లో కి యాడ్ అయ్యింది మరో ఐటేం భామ. ఓ బడా సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ముంబై నుండి పిలింపిచుకున్న ఆమెతో సదరు సినిమా ప్రోడ్యూసర్ ..ఆమె కార్ వ్యాన్ లోకి వచ్చి మాటలు కలుపుతూ..సడెన్ గా బట్టలు తీయమన్నాడట. ఆమెకు పరిస్దితి అర్ధమై ఇలాంటివి నేను చేయను వద్దు వద్దు అంటూ చాలా సేపు రిక్వెస్ట్ చేసిందట. ఇక అప్పుడు షూట్ కి టైం అవుతుంది డ్రెస్ మార్చుకుని వెళ్లు.. టైం కి వెళ్ళకపోతే డైరెక్టర్ కూడా లోపలికి వస్తాడు అంటూ బెదిరించాడట. ఇక గతి లేక ఆయన ముందే బట్టలు మార్చుకుందట ఆ ముంబై భామ. కానీ ఆ ప్రోడ్యూసర్ నన్ను అస్సలు తాకలేదని నేను డ్రెస్ మార్చున్నాక ఆయన వెళ్లిపోయారని..దీంతో నాకు అర్ధమైంది ఆ ప్రోడ్యూసర్ కి నో మ్యాటర్ అని అంటూ స్నేహితులతో చెప్పుకొచ్చిందట. ఇక ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా తెలుగు ఇండస్ట్రీలో అంటూ ఆమె షాకింగ్ మ్యాటర్ లీక్ చేసిన్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news