Moviesవామ్మో..ఆ రాత్రి అంత జరిగిందా..మ్యాటర్ చాలా దూరం వెళ్లిందే..?

వామ్మో..ఆ రాత్రి అంత జరిగిందా..మ్యాటర్ చాలా దూరం వెళ్లిందే..?

ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న పదాలు బ్రేకప్, విడాకులు. సామాన్య ప్రజల దగ్గర నుండి స్టార్ సెలబ్రిటీల వరకు చాలా భార్య భర్తలు విడాకులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన తరువాతే ఎక్కువ మంది జంటలు విడాకులు తీసుకొవడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్..తన భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక టాలీవుడ్ బడా హీరో అక్కినేని నాగార్జున కొడుకు నాగచైతన్య కూడా స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటి సమంతను పెళ్ళి చేసుకుని..రీసెంట్ గానే విడాకులు తీసుకొవడానికి సిద్ధపడ్డారు. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి వచ్చి చేరిపోయారు మరో స్టార్ సెలబ్రిటీ జంట. కోలీవుడ్ లెజండరీ యాక్టర్ హీరో రజనీకాంత్..కూతురు ఐశ్వర్య తన భర్త అయిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో 18 ఏళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పెట్టేసింది. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ షాక్ అయ్యింది.

అస్సలు వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నట్లు కానీ..లేదా ఏదీన సమస్య ఉన్నట్లు కానీ వార్తలు ఏం బయటకు రాలెదౌ. పైగా ఈ మధ్యనే ధనుష్‌ నటించిన అసురన్‌ చిత్రానికి నేషనల్‌ అవార్డును సంపాదించగా, అదే సమయంలో రజనీ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను సైతం ఐశ్వర్య షేర్‌ చేస్తూ.. ఇద్దరూ నా వాళ్లు అంటూ సంతోషంతో పొంగిపోయింది. అంతేకాదు భర్తకు సంబంధించిన చిన్న విషయానికూడా ఎంతో ఇష్టంగా అభిమానులతో పంచుకునే ఐశ్వర్య..భార్యను తల్లి లాగా చూసుకునే ధనుష్ ఎందుకు విడాకులు తీసుకుంటున్నారని..కోలీవుడ్ తో పాటు పలు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు చర్చించుకుంటుండగా..షాకింగ్ మ్యాటర్ లీక్ అయ్యింది.

భార్య భర్తలు అన్నాక సీక్రెస్ట్స్ ఏం దాచిపెట్టుకోరు. అది మనకు తెలిసిన విషయమే. ఇక ధనుష్ ఐశ్వర్య కూడా చాలా ఫ్రెండ్లీ గా ఉండేవారట. కానీ ఆదివారం రోజు ఉదయం నుండే వీళ్లకు ఏదో గొడవలు అవుతూ వచ్చాయట. చిరాకు చూపిస్తూ..మాట్లాడుకున్నారట. మాట మాట పెరిగి ఐశ్వర్య కోపంలో ధనుష్ ని అనకూడని మాట అనేసిందట. ఆ హీరోన్ తో నువ్వు అలా అంటూ కొన్నీ అసభ్యకర మాటలు మాత్లాడిందట. దీంతో కోఫంతో ధనుష్ తన భార్య పై చెయ్యి కూడా చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మొదటి నుండి గారాభంగా పెరిగిన అమ్మాయి ఇష్టంగా ప్రేమించిన భర్తబ్ అలా బీహేవ్ చేయడంతో తాళ్ళి తీసి మొహానా కొట్టేసిందట ఐశ్ర్వర్య. ఇక ఆ కోఫంతోనే ధనుష్ విడాకులు తీసుకుంటున్నం అంటూ ఓ నోట్ రిలీజ్ఞ్ చేసారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news