Moviesఈయన భార్య పెద్ద అందగతే చూస్తే మీకు మతిపోవాల్సిందే.. స్టార్ హీరోయిన్...

ఈయన భార్య పెద్ద అందగతే చూస్తే మీకు మతిపోవాల్సిందే.. స్టార్ హీరోయిన్ కూడా..!!

టాలీవుడ్ సినీ చరిత్రలో ఎంతోమంది హీరోలు ఎటువంటి బ్యాక్ గ్రౌడ్ లేకుండా..కేవలం వాళ్ళ స్వయం కృషి తోనే పైకి వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. వాళ్లలో ఒకరు ఈ వేణు తొట్టెంపూడి. ఈయన బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టకపోయిన..చేసిన ప్రతి సినిమాలో వైవిధ్యం చూపిస్తూ తన నటనకు మంచి మార్కులు వేయించుకుని స్టార్ హీరోల లిస్ట్ చేరాడు. అంటె ఈయన తో సినిమాలు తీస్తే అవి ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అని ఫిస్క్ అయిపోయారు దర్శక నిర్మాతలు. తన అద్భుతమైన నటన మరియు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అందరిని అక్కటుకున్నాడు.

అప్పట్లో వేణు నటించిన సినిమాలు ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన ఈయన.. ఎంత తొందరగా క్రేజ్ సంపాదించారో అంటే తొందరగా ఆ క్రేజ్ ని పోగొట్టుకున్నారు. ఇప్పటికి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఈయన స్డేన్ గా వెండితెరకు దూరం అయిపోయారు. స్వయంవరం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన వేణు..రామాచారి అనే సినిమాతో కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసాడు. ఇక ఈయన వ్యక్తిగత విషయాలకు వస్తే..ఈయన భార్య కూడా ఓ స్టార్ హీరోయిన్ అని చాలా తక్కువ మందికే తెలుసు.

ఆయన సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే హీరోయిన్ అనుపమ చౌదరి ని పెళ్లి చేసుకున్నాడు. ఈమె కన్నడ సినీ పరిశ్రమలో కొన్ని సినిమాలో హీరోయిన్ గా కూడా నటించాడు. ఇక ఈయన భార్య చాలా అందంగా ఉంటుంది. తన ఈయన సినిమాలు చేసే టైంలో భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ బాగా సహాయం చేసింది. కాగా పెళ్లయినప్పటికీ అనుపమ మద్రాసులోనే బిజినెస్ రంగంలో కొనసాగుతూ దూసుకెళ్తోంది.

దళసరి పేపర్లు తో చేసే ఆర్ట్ గా పిలవబడే వ్యాపారంలో ఆరితేరిన ఈమె ఈ రంగంలో రాణిస్తూనే, పెయింటింగ్ లో కూడా నిపుణుత సాధించి ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉంటుంది. వీరికి కూతురితో పాటు ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఇక ఆమె భర్త మరియు ఇద్దరు పిల్లలను చూసుకుంటూ గడిపేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news