Moviesఫోన్ నెంబ‌ర్ అడిగితే.. వాటి సైజు చెప్పి షాక్ ఇచ్చిన శ్రీరెడ్డి...

ఫోన్ నెంబ‌ర్ అడిగితే.. వాటి సైజు చెప్పి షాక్ ఇచ్చిన శ్రీరెడ్డి (వీడియో)

టాలీవుడ్ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ గా మారిపోయింది శ్రీరెడ్డి. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిల‌వ‌డం.. ఆ విధంగా పాపుల‌ర్ అవ్వ‌డం ఆమెకు అల‌వాటుగా మారిపోయాయి. ఇక మెగా ఫ్యామిలీ అన్నా , ప‌వ‌న్ క‌ళ్యాన్ అన్నా కూడా శ్రీ రెడ్డి ఎలా విరుచుకు ప‌డుతుందో ? ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ఫేస్‌బుక్ లేదా యూట్యూబ్ లో లైవ్ ఇస్తూ ఉంటోంది. లైవ్‌లో త‌న అనుభ‌వాలను పంచుకుంటుంది.

ఈ క్ర‌మంలోనే ఆమె ఇండ‌స్ట్రీలో ఉన్న ఎన్నో చీక‌టి విష‌యాలు, తెర వెన‌క త‌తంగాల‌ను బ‌య‌ట పెట్టింది. ఈ క్ర‌మంలోనే శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద ఉద్య‌మ‌మే లేవ‌దీసింది. తెలుగు అమ్మాయిల‌కు హీరోయిన్లుగా ఛాన్సులు ఇవ్వడం లేదంటూ పెద్ద ఎత్తున ఆమె ఉద్య‌మ‌మే చేసింది. తాజాగా యూట్యూబ్ లైవ్‌కు వ‌చ్చిన ఆమె నెటిజ‌న్లు వేసిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు షాకింగ్ ఆన్స‌ర్లు ఇచ్చింది.

శ్రీ రెడ్డి త‌న అంద‌చందాలు ఆర‌బోసే విష‌యంలో కాని.. బోల్డ్ గా కామెంట్లు చేసే విష‌యంలో కాని ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌దు. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ శ్రీ రెడ్డిని రెచ్చ‌గొట్టేలా మీ ఫోన్ నెంబ‌ర్ చెప్పండి అని ప్ర‌శ్నించాడు. దీంతో ఆమె షాకింగ్ రిప్లే ఇచ్చింది. త‌న ఫోన్ నెంబ‌ర్‌కు బ‌దులుగా 36-28-40 అంటూ ఏకంగా తన ఫిగర్ సైజును చెప్పేసింది.

మ‌రో నెటిజ‌న్ లైవ్ లో ఉన్న‌ప్పుడు మీ జుట్టును వెన‌క్కు వేసుకోవ‌చ్చు క‌దా ? అని ప్ర‌శ్నించాడు. దీంతో ఆమె చాలా బోల్డ్‌గా ఆన్స‌ర్ చేసింది. జుట్టును వెన‌క్కు తీయ‌మంటారేంట్రా వెధ‌వ ల్లారా ? నా జ‌ట్టు వెన‌క పెద్ద ఖ‌జానానే ఉంద‌ని.. దానిని కేవ‌లం నా భాయ్ ఫ్రెండ్‌కు మాత్ర‌మే చూపిస్తాన‌ని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news