Moviesవాడు ఒక "గే"..సైడ్ యవ్వారాలు చాలానే ఉన్నాయి..మరో బాంబ్ పేల్చిన శ్రీ...

వాడు ఒక “గే”..సైడ్ యవ్వారాలు చాలానే ఉన్నాయి..మరో బాంబ్ పేల్చిన శ్రీ రెడ్డి..!!

ప్రీతమ్ జుకల్కర్..గత కొన్ని రోజుల నుండి ఈ పేరు మీడియాలో హాట్ టాపిక్ గా మారుమ్రోగిపోతుంది. ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్య‌వ‌హారం తరువాత.. ఇప్పుడు ఈ పేరు సినిమా ఇండ‌స్ట్రీలో పెద్ద చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. విడాకుల‌కు చాలా కార‌ణాలు ఉన్నాయంటున్నా అందులో స‌మంత ప‌ర్స‌న‌ల్ స్టైలీష్ట్ ప్రీత‌మ్ జుక‌ల్క‌ర్ కూడా ఒక‌ర‌ని.. అత‌డితో స‌మంత స్నేహంగా ఉండ‌డం.. పైగా స‌మంత బ‌ర్త్ డే రోజు త‌న కాళ్లు అత‌డి ఒళ్లో పెట్టుకుని ప‌డుకున్న ఫొటోలు పోస్ట్ చేయ‌డంతో ర‌క‌ర‌కాల సందేహాలు వ‌స్తున్నాయి. విడాకులు ఇచ్చాక అవి ఇప్పుడు మ‌రింత ఎక్కువ అయ్యాయి.

ఇక ఈ క్రమంలో శ్రీ రెడ్డి రంగ ప్రవేశం చేసింది. ప్రీతమ్ జుకల్కర్ పై సంచలన వ్యాఖ్యాలు చేసింది. కాగా ఇదే విషయం శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తనకు తెలిసినంత వరకూ సమంత-నాగచైతన్య విడిపోయేందుకు కచ్చితంగా ప్రీతమ్‌ కారణం కాదని తేల్చేశారు. ప్రీతమ్‌ ఒక గే అని, అతనితో సమంత సంబంధం ఎలా పెట్టుకుంటుందని ఆమె ప్రశ్నించారు. వారిద్దరు విడిపోవడానికి కారణం ఇదైతే కాదంటూ ఆమె స్పష్టం చేశారు. అవన్నీ వంటి పుకార్లని శ్రీరెడ్డి కొట్టిపారేశారు.

ఇంకా మాట్లాడుతూ..సమంత తొందరపడిందని..విడాకులు తీసుకొని చాలా తప్పు చేసిందని చెప్పుకొచ్చారు. చిన్న స్థాయి నుంచి వచ్చిన సమంత.. డబ్బు అనే వ్యామోహం కోసం తన కెరీర్ ను నాశనం చేసుకుందని చెప్పుకొచ్చింది. అయితే సమంత, నాగచైతన్య ఎవరికో ఒకరికి ఏదో సైడ్ యవ్వారాలు ఉండే ఉంటాయి.. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆమె చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news