Moviesమాట తప్పిన సమంత..అభిమానులు ఫుల్ ఖుషీ..?

మాట తప్పిన సమంత..అభిమానులు ఫుల్ ఖుషీ..?

క్రేజీ బ్యూటి అక్కినేని కోడలు పిల్ల సమంత..డివోర్స్ రూమర్స్ తో సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమ్రోగిపోతోంది. నిజానికి నాగ చైతన్య సమంత విడాకులు తీసుకుంటారో లేదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం వీరి పేర్లు హాట్ టాపిక్ గా మారాయి. పోనీ వీళ్ళు అయినా మేము విడాకులు తీసుకోవట్లేదు..కలిసే ఉంటున్నాం అని చెప్పుతున్నారా..??అది లేదు. దీంతో..గాసిప్ రాయుళ్లు ఇష్టం వచ్చిన్నత్లు వీళ్ల మీద పుకార్లు సృష్టిస్తున్నారు.

ఇక ఈ మ్యాటర్ పక్కన పెడితే .. ఈ మధ్య ఓ ఇంటర్వ్యుల్లో సమంత మాట్లాడుతూ..నేను వరుస సినిమాలు చేసి అలసిపోయాను. కొంత కాల మూవీస్ కు బ్రేక్ ఇచ్చి ..వెకేషన్ కు వెళ్ల్దాం అనుకుంటున్నాను అని చెప్పారు. చెప్పిన్నట్లే వెకేషన్ కు వెళ్ళారు కానీ సినిమాలకు మాత్రం బ్రేక్ వేయలేదు. తమ్ముడు తమ్ముడే పెకాట పేకాటే అనే సామెటలో.. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూనే.. సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట ఈ కోడలు పిల్ల.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సమంత రెండు హిందీ సినిమాలకు గ్రీన సిగ్నల్ ఇచ్చిన్నత్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈమె త్వరలోనే ముంబై కూడా షిఫ్ట్ కావాలనుకుంటున్నారట. ఈ క్రమంలో ఆమెకు మరో బంపర్ ఆఫర్ వచ్చిన్నట్లు తెలుస్తుంది. తాజాగా ఎస్ఆర్ ప్రభు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రాజెక్ట్ కోసం సంతకం చేసిందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి ఇతర వివరాలు త్వరలో బయటకు రానున్నాయి. సినిమాలకు బ్రేక్ ఇస్తానని..మళ్లి వెంటనే సినిమాలకు సైన్ చేసి ఇచ్చిన మాట తప్పిన సమంత..తన అభిమానులను మాయ్రం ఫుల్ ఖుషీ చేసింది.

Latest news