Moviesరెచ్చిపోయిన హాట్ బ్యూటీ..కొంటె అందాలను చూస్తే మతిపోవాల్సిందే..!!

రెచ్చిపోయిన హాట్ బ్యూటీ..కొంటె అందాలను చూస్తే మతిపోవాల్సిందే..!!

సౌత్ లో క్రేజీ హీరోయిన్స్ లో ఒకరైన అమలా పాల్ తమిళ దర్శకుడి విజయ్ ని ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య గొడవల కారణంతో విడిపోయారు. కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి మళ్లీ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది అమలా పాల్. వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే అమలాపాల్. అవకాశాలు అంతగా లేని స‌మ‌యంలోనే పెళ్లి పీట‌లు ఎక్కేసింది ఈ మూడుగుమ్మ. ఆ పెళ్లి తంతును కూడా అంతే స్పీడ్ గా కట్ చేసేసుకుని ఆ తంతుని కాస్తా తొందరగానే ముగించేసింది.

భ‌ర్త‌తో విడాకులు తీసుకున్న విష‌యాన్ని స్వ‌యంగా తానే వెల్ల‌డించేసి షాక్ ఇచ్చేసింది. అంతేనా మ‌గాళ్లు మాత్ర‌మే విడాకులు తీసుకోవాలా? మేమేం త‌క్కువ తిన్నామా అన్నట్లు సంచలనాలు సృష్టించేసింది. పెళ్లయ్యాక కూడా సినిమాలు చేసిన ఈ సుందరి హోమ్లీగానే కనిపిస్తూ వచ్చింది. కానీ విడాకులు అయిపోయాక మాత్రం తానేంటో చూపించేసింది. అంటే గ్లామర్ డోస్ పెంచేసింది అన్నమాట. తన అందాల ఆరబోత ద్వారా మళ్ళీ కెరియర్ ని గాడిలో పెట్టాలని చూస్తోంది. అందుకే ఫొటో షూట్లు చేసినా సినిమాల్లో అయినా హాట్ హాట్ గా కనిపిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం సౌత్ లో అమలాపాల్ బోల్డ్ హీరోయిన్ గా మారిపోయింది.

పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. అప్పుడ‌ప్పుడు బోల్డ్ ఫొటో షూట్స్‌తో అంద‌రి దృష్టి త‌న‌పై ప‌డేలా చేస్తుంటుంది అమ‌లాపాల్‌. తాజాగా ఈ ముద్దుగమ్మ బీచ్ ద‌గ్గ‌ర హోయ‌లు పోతూ స్టిల్స్ ఇచ్చింది. ఇవి సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news