Moviesహద్దులు చెరిపేసిన ఇల్లీబేబీ..బెడ్ పై బట్టలు లేకుండా ఈ బ్యూటీ ఏం...

హద్దులు చెరిపేసిన ఇల్లీబేబీ..బెడ్ పై బట్టలు లేకుండా ఈ బ్యూటీ ఏం చేస్తుందో చూడండి ..!!

సన్న నడుము అందాల సుందరి ఇలియానా.. ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదులేండి . మనకు బాగా తెలిసిన భామే. టాలీవుడ్ ను కొన్ని సంవత్సరాల పాటు ఒక ఊపు ఊపేసి..ఇక బాలీవుడ్ ని ఊపేదాం అని పోయి .. అక్కడ ఏమి ఊపలేక మళ్లీ ఇక్కడకు వచ్చింది. కానీ ఈసారి అమ్మడు ప్లాన్ బెడిసికొట్టింది. ఇప్పుడు ఈమె ఇక్కడ ఊపిన చూడడానికి ఏవరు రెడీగా లేరు. దీంతో ఏం చేయ్యలో దిక్కు తోచక..తట్ట బుట్ట సర్దేసి.. సోషల్ మీడియాలో రకరకాల పొస్ట్ లు పెడుతుంటుంది.

సోషల్ మీడియాని గోవా బ్యూటీ ఇలియానా వాడుతున్నంతగా మరే బ్యూటీ వాడటం లేదు.. ఎప్పుడూ వార్తల్లో నానేందుకు తన బట్టల సైజుల్ని తగ్గిస్తూ ఫోటోలో అప్‌లోడ్ చేస్తూ వస్తోంది. ఈ భామ గతంలో మునుపెన్నడూ లేని విధంగా చిన్న పీలికల బికినీ ఒకటి వేసుకుని.. నీటి అడుగునా ఈదుతూ.. ఆ వీడియోని ఇంటర్నెట్‌తో పోస్ట్ చేసింది. అది పెట్టడమే ఆలస్యం.. సామాజిక మాధ్యమాల్లో దాని రచ్చ అంతాఇంతా కాదు. ఈసారి ఈ అమ్మడు హద్దులు దాటేసింది. ఏకంగా బట్టలు లేకుండా బెడ్ పై నిద్రపోతున్నట్లుగా ఓ అర్ధ నగ్న ఫోటో పోస్ట్ చేసింది.

నూలుపోగు లేకుండా ఇల్లీబేబీ పడుకున్న.. ఆ ఫోటోని నెట్టింట్లో పెట్టగా.. ఇప్పుడది తెగ హల్‌చల్ చేస్తోంది. అయితే.. ఇందులో ఆమె అందాలేమీ కనిపించవులెండి.. ఆ ఫోటోని చూస్తే మాత్రం అందులో ఆమె నూలుపోగు కూడా వేసుకోలేదని స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ఫోటో చూసిన నెటిజన్ లు రకరకాల కామెంట్ చేస్తున్నారు. ఇదంతా ఆమె చేస్తోంది సినిమా అవకాశాల కోసమేనని ప్రత్యేకంగా చెప్పుకోవాలా..? అయినా.. మూవీల కోసం మరీ ఇంతగా రెచ్చిపోవాలా? అని అందరూ చర్చించుకుంటున్నారు. చూద్దాం.. రానున్న రోజుల్లో ఈమె ఎలాంటి ఫోటోలు అప్‌లోడ్ చేస్తుందో?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news