Moviesఎన్టీఆర్ ని చంపాలి అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..??

ఎన్టీఆర్ ని చంపాలి అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..??

శృతి హాస‌న్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ వారసురాలిగా సినీ ఇండ‌స్ట్రీలో​కి ఎంట్రీ ఇచ్చిన శృతి హాస‌న్ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచి.. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషలలో కూడా నటించింది.

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ స్టేటస్ సంపాదించుకోడానికి చాలా కష్టపడిన శృతి..న‌టిగా, సింగ‌ర్‌గా, మంచి డ్యాన్స‌ర్‌గా ఎదుగుతూ.. కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్న సమయంలో తన వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు సినిమాల‌కు దూర‌మై.. మళ్లీ ఎంట్రీ ఇచ్చింది.

టాలీవుడ్ లో బ్యూటీ శృతిహాసన్.. ప్రస్తుతం రీ ఎంట్రీ తో వరుస సినిమాలలో బాగా దూసుకుపోతుంది. అయితే ఈమె కెరీర్ లో ఎందరో స్టార్ హీరోల సరసన నటించిన విషయం తెలిసిందే. అయితే ఓ ఇంటర్వ్యుల్లో ఈమె మాట్లాడుతూ..తాను తెలుగులో నటించిన టాప్ హీరోలు.. మహేష్ , బన్నీ,తారక్ , చరణ్ ల పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

అంతేకాదు..ఆమె రెసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ తో నటించినపుడు డ్యాన్స్ విషయంలో కంఫర్ట్ గా ఉన్నిందట..అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటిస్తున్నప్పుడు మాత్రం అతడితో సమానంగా నటించలేక చాలా కష్టపడ్డిందట. ఆ సమయంలో తనకు చుక్కలు కనపడ్డాయని.. తనకు జూనియర్ ను చంపెయ్యాలి అన్నంత కోపం వచ్చిందని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. అలాగే కొన్ని ఫన్ని సందర్భాలు వివరిస్తూ టాప్ హీరోల పై జోక్స్ కూడా పేల్చింది శృతి బేబి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news