Moviesఆ సింగ‌ర్‌ బ‌ట్ట‌లు విప్పి స్కైప్ కాల్‌లో క‌ని‌పించాల‌న్నాడు.. చిన్మ‌యి సంచ‌ల‌నం

ఆ సింగ‌ర్‌ బ‌ట్ట‌లు విప్పి స్కైప్ కాల్‌లో క‌ని‌పించాల‌న్నాడు.. చిన్మ‌యి సంచ‌ల‌నం

చిన్మ‌యి ఈ పేరు సింగ‌ర్‌గా పాపుల‌ర్ అవ్వ‌డం కంటే అనేక వివాదాలు, స‌మంత‌కు డ‌బ్బింగ్ చెప్ప‌డం, మీ టు ఉద్య‌మం లాంటి అంశాల‌తోనే ఎక్కువుగా పాపుల‌ర్ అయ్యింది. చిన్మ‌యి మీటు ఉద్య‌మంలో భాగంగా త‌న‌ను ఏడిపించిన వాళ్ల గురించి, లైంగీకంగా వేధించిన వారి గురించి ఓపెన్ స్టేట్‌మెంట్లు ఇస్తూ పాపుల‌ర్ అవుతోంది. మ‌హామ‌హ సీనియ‌ర్ల‌పైనే ఆమె కామెంట్ల‌తో విరుచుకు ప‌డుతోంది.

 

ఈ క్ర‌మంలోనే చిన్మ‌యి తాజాగా త‌న‌కు 18 ఏళ్ల వ‌య‌స్సులో జ‌రిగిన ఓ అనుభ‌వం చెప్పింది. త‌న‌కు 18 ఏళ్లు ఉన్న‌ప్పుడు ఓ ప్లే బ్యాక్ సింగర్‌ను క‌లిసే ఛాన్స్ వ‌చ్చింద‌ని.. తాను ఆయ‌న పాట‌ల‌కు ప్లే బ్యాక్ సింగ‌ర్‌గా ప‌ని చేస్తున్నాన‌ని.. ఆయ‌న‌కు అప్ప‌టికే పెళ్ల‌య్యి.. ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నార‌ని చెప్పింది. త‌న కంటే వ‌య‌స్సులో చాలా పెద్ద వ్య‌క్తి అయిన ఆ సింగ‌ర్‌పై త‌న‌కు ఉన్న మంచి అభిప్రాయం అంతా ఒకే ఒక్క స్కైప్ కాల్‌తో పోయింద‌ని చి‌న్మ‌యి చెప్పింది.

 

ఆ కాల్‌లో ఆయ‌న చిన్మ‌యిని బ‌ట్టలు మొత్తం విప్పేసి న‌గ్నంగా ఉండ‌మ‌ని అడిగాడ‌ట‌. ఆ కాల్‌తోనే ఆయ‌న‌పై ఉన్న గౌర‌వం అంతా పోయింద‌ని… తాను దెబ్బ‌తో షాక్ అయ్యాన‌ని చిన్మ‌యి చెప్పింది. తాను ఈ విష‌యం మీడియాకు చెపుతాన‌ని కూడా అన్నా.. స‌ద‌రు వ్య‌క్తి నువ్వు చెప్పినా కూడా ఈ విష‌యం ఎవ్వ‌రూ న‌మ్మ‌ర‌ని చెప్పాడ‌ని చిన్మ‌యి పేర్కొంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news