Moviesప్రియుడితో తాప్సీ ఏం చేస్తుందో చూడండి... మామూలు ఎంజాయ్ కాదుగా..

ప్రియుడితో తాప్సీ ఏం చేస్తుందో చూడండి… మామూలు ఎంజాయ్ కాదుగా..

హీరోయిన్ తాప్సీ ప‌న్ను కొద్ది రోజులుగా త‌న ప్రియుడు రూమర్డ్ బ్యూయో మాథ్యూస్ బో తో డేటింగ్ చేస్తోందని గుసగుసలు వినిపించాయి. జాతీయ మీడియాలో ఇప్ప‌టికే వీరిద్ద‌రి డేటింగ్‌పై అనేక క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు మాథ్యూస్ త‌న ప్రియురాలు ఉన్న మాల్దీవుల్లో వాలిపోయాడు. వీరిద్ద‌రు క‌లిసి బీచ్‌ల్లో ఎంజాయ్ చేస్తున్నారు. మాల్దీవుల్లోని బీచ్‌లో తాప్సీ, మాథ్యూస్ ఎంజాయ్ చేస్తోన్న ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

 

తాప్సీ పన్నూ ఇటీవల తన సోదరీమణులతో కలిసి మాల్దీవుల్లో విహారయాత్రలో ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు అక్క‌డ మాథ్యూస్ వాలిపోయాడు. వారిద్ద‌రు క‌లిసి బీచ్‌లో చిలౌట్ చేస్తోన్న ఫొటోను ప‌ట్టుకుని నేష‌న‌ల్ మీడియా ర‌క‌ర‌కాల రూమ‌ర్లు స్ప్రెడ్ చేస్తోంది. ఆ ఇద్ద‌రు తెల్ల‌ని ఇసుక తెన్నెల మీద డ్యాన్స్ పోజులు ఇవ్వ‌డం వెన‌క సముద్రం కాంతులు ప‌ర‌చుకోవ‌డం బాగుంది.

ఇక కెరీర్ ప‌రంగా చూస్తే తాప్సీ లేడి ఓరియంటెడ్ సినిమాల‌తో కూడా బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఆమె వినిల్ మాథ్యూ హసీన్ దిల్రూబా – ఆకాష్ భాటియా లూప్ లాపెటా – రాహుల్ ధోలాకియా  షాబాష్ మిథు సినిమాల్లో న‌టిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news