Moviesమ‌హేష్‌బాబుకు ఇష్ట‌మైన హీరోయిన్లు ఆ ఇద్ద‌రే...

మ‌హేష్‌బాబుకు ఇష్ట‌మైన హీరోయిన్లు ఆ ఇద్ద‌రే…

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఇప్పుడు కెరీర్‌లోనే తిరుగులేని సూప‌ర్ ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి హ్యాట్రిక్ హిట్ల‌తో మంచి ఫామ్‌లో ఉన్న మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్‌కు ప్ర‌స్తుతం ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. మ‌హేష్ సినిమాల్లోనే కాకుండా అనేక ర‌కాలైన బిజినెస్లోకి కూడా ఎంట్రీ ఇస్తోన్నాడు.

17 years of Trisha Krishnan: Check out sizzling photos the gorgeous diva |  Telugu Movie News - Times of India

ఇదిలా ఉంటే ఒక్కో సినిమాకు మ‌హేష్ రెమ్యున‌రేష‌న్ ప్ర‌స్తుతం రు. 40 కోట్ల పై మాటే అంటున్నారు. వ‌రుస హిట్ల‌కు తోడు మహేష్ సినిమాల‌కు వ‌స్తోన్న బంప‌ర్ క‌లెక్ష‌న్ల నేప‌థ్యంలో మ‌హేష్ ఇంత రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్నాడు. మ‌హేష్‌కు కాఫీ అంటే చాలా ఇష్టం అట‌. అలాగే బిరియానీని మ‌నోడు ఎంతో ఇష్ట‌ప‌డ‌తాడు.

Sridevi's death has exposed us as a people

మ‌హేష్‌కు చాలా ఇష్ట‌మైన హీరోయిన్ సూప‌ర్‌స్టార్ కృష్ణ‌. ఇక హీరోయిన్ల‌లో అతిలోక సుంద‌రి శ్రీదేవితో పాటు త్రిష అంటే ఇష్ట‌మ‌ని ఓ సంద‌ర్భంలో చెప్పాడు. త్రిష‌తో మ‌హేష్ అత‌డు, సైనికుడు సినిమాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక స‌ర్కారు వారి పాట త‌ర్వాత మ‌హేష్ వ‌రుస‌గా రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్ సినిమాలు చేయ‌నున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news