Moviesదిశాప‌టానీ అంటే ప‌డిచ‌చ్చే టాలీవుడ్ కుర్ర‌కారుకు గుడ్‌న్యూస్‌... తెలుగులో రీ ఎంట్రీ..!

దిశాప‌టానీ అంటే ప‌డిచ‌చ్చే టాలీవుడ్ కుర్ర‌కారుకు గుడ్‌న్యూస్‌… తెలుగులో రీ ఎంట్రీ..!

హాట్ హాట్ అందాల దిశాప‌టానీ అందాల ఆర‌బోస్తూ, హోయ‌లు ఒలికిస్తుంటే తెలుగు కుర్ర‌కారు ఆమె అంద చందాల‌కు, ఒంపు సొంపుల‌కు ఫిదా అవ్వ‌క త‌ప్ప‌దు. ఇక ఆమె అంటే ప‌డిచ‌చ్చే తెలుగు కుర్ర‌కారు మ‌రోసారి ఫిదా అయ్యే న్యూస్ వ‌చ్చేసింది. పూరి జ‌గ‌న్నాథ్ – మెగా హీరో వ‌రుణ్ తేజ్ కాంబోలో వ‌చ్చిన లోఫ‌ర్ సినిమాలో న‌టించిన దిశా ఎట్టకేలకు మళ్లీ టాలీవుడ్ వైపు చూసింది. ఈ సెక్సీ బ్యూటీ మరోసారి తెలుగులోకి వస్తోంది. ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. ఈ సారి ఆమె సినిమాల్లో న‌టించ‌డం లేదు. ఓ వెబ్ సీరిస్‌లో న‌టిస్తోంది.

CAA Protests: Disha Patani gets slammed for sharing bold picture amid  #CAAProtests

ఓ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఆమెకు స్క్రిఫ్ట్ వినిపించ‌గా అందులో న‌టించేందుకు ఆమె ఓకే చెప్పింది. త్వ‌ర‌లోనే ఓ టాప్ డిజిట‌ల్ ప్లాట్ ఫాంకు ఆ ద‌ర్శ‌కుడు వెబ్‌సీరిస్ రూపొందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమెకు స్టోరీ వినిపించ‌గా ఓకే చెప్పిందంటున్నారు. ఈ వెబ్‌సీరిస్‌లో న‌టించేందుకు ఆమె నెల రోజుల పాటు కాల్షీట్లు ఇచ్చింద‌ట‌. దిశాకు సినిమాకు ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే 30శాతం ఎక్కువే ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. త్వరలోనే ఆ వివరాలు వెల్ల‌డి కానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news