Moviesఆ సీనియ‌ర్ హీరోతో వెబ్‌సీరిస్‌కు రెడీ అయిన ఇలియానా.. అందాల ఆర‌బోతేగా..!

ఆ సీనియ‌ర్ హీరోతో వెబ్‌సీరిస్‌కు రెడీ అయిన ఇలియానా.. అందాల ఆర‌బోతేగా..!

ప్ర‌స్తుతం మ‌న‌దేశంలో ఓటీటీ యుగం న‌డుస్తోంది. సీనియ‌ర్ హీరోల నుంచి జూనియ‌ర్ హీరోల వ‌ర‌కు అంద‌రూ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు, వెబ్‌సీరీస్‌ల‌లో న‌టించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆఫ‌ర్లు లేని సీనియ‌ర్ హీరోలు, హీరోయిన్లు కూడా ఇప్పుడు ఓటీటీతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక్క‌డైనా స‌త్తా చాటుకుంటే మ‌ళ్లీ వెలుగులోకి వ‌స్తామ‌ని భావిస్తున్నారు. ఇక గోవా బ్యూటీ గ‌త కొన్నేళ్లుగా ఛాన్సులు లేక హాట్ హాట్‌గా అందాలు ఆర‌బోత‌తో హాట్ హాట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తోంది.

ఆమె ఎన్ని అందాలు ఆర‌బోసినా ఛాన్సులు మాత్రం రావండం లేదు. చివ‌ర‌కు సినిమా ఛాన్సులు లేక ఆమె వెబ్‌సీర‌స్‌లో త‌న అంద చందాలు చూపించేందుకు రెడీ అవుతోన్న‌ట్టు తెలుస్తోంది. ఓటీటీ కోసం ఓ వెబ్ సీరిస్‌లో న‌టించేందుకు రెడీ అవుతోన్న ఇలియానా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కు జోడీగా న‌టిస్తోంది. ఇంగ్లీష్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన లూథర్ టీవీ సీరీస్ ను హిందీలో రీమేక్ చేస్తున్నారు.

ఈ వెబ్ సీరిస్‌లో ఇలియానా అజ‌య్‌దేవ‌గ‌న్‌కు జోడీగా న‌టిస్తోంది. మ‌న ఇండియ‌న్ ప్రేక్ష‌కుల అభిరుచికి అనుగుణంగా స్క్రిఫ్ట్ రెడీ చేశార‌ట‌. ఈ వెబ్ సీరిస్‌లో ఇలియానా హాట్‌గా అందాలు ఆర‌బోయ‌నుంద‌ని తెలుస్తోంది. మొత్తానికి ఈ లూథ‌ర్ అయినా ఆమె కెరీర్‌కు ఊపు ఇస్తుందో ?  లేదో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news