Moviesకొంటె చూపుల‌తో తిక్క రేగ్గొడుతోన్న మ‌హేష్ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా..!

కొంటె చూపుల‌తో తిక్క రేగ్గొడుతోన్న మ‌హేష్ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా..!

సోఫీ చౌదరి ఈ పేరు బాలీవుడ్‌లో పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అయితే ఆమె తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితురాలే. ప్రిన్స్ మ‌హేష్‌బాబు వ‌న్ – నేనొక్క‌డినే సినిమాలో ఆమె ఐటెం గ‌ర్ల్‌గా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయ్యింది. సింగ‌ర్‌, యాంక‌ర్, టీవీ న‌టి అయిన ఆమె హాట్ హాట్ ఫొటోలు చూస్తేనే మాంచి కిక్ ఉంటుంది. గ‌తంలో బొద్దుగా ఉండే ఈ అమ్మ‌డు ఇప్పుడు చాలా స‌న్న‌గా, నాజూగ్గా మారిపోయింది. బాలీవుడ్‌లో స‌రైన ఆఫ‌ర్లు లేని ఈ అమ్మ‌డికి నేహా ధూపియా, మ‌లైకా అరోరా బెస్ట్ ఫ్రెండ్స్‌.

అందుకే వీరు ఎప్పుడూ పార్టీల్లో హాట్ హాట్‌గా క‌నిపిస్తూ ఉంటారు. ఇక సోఫీ ఫిట్‌నెస్ వీడియోలు చూస్తేనే కుర్ర‌కారు క‌న్నార్ప లేరు. సోఫీ సోషల్ మీడియాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ హాట్ అందాల‌ను  ప్రమోట్ చేసుకుంటోంది. రెగ్యులర్ ఫోటో ట్రీట్ తో హీట్ పెంచేస్తోంది. ఇక ఎక్క‌డైనా అవార్డు ఫంక్ష‌న్లు, ఇత‌ర ఫంక్ష‌న్లు జ‌రిగితే మ‌డోన్నా, కిమ్ క‌ర్దాషియ‌న్‌తో క‌లిసి ఏ రేంజ్‌లో అందాలు ఆర‌బోస్తూ రెచ్చిపోతుందో చెప్ప‌క్క‌ర్లేదు.

తాజాగా ఆమె బ్యాక్‌లెస్ ఫోజు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అది చూస్తుంటే కుర్ర‌కారుకు తిక్క‌రేగిపోయేలా ఉంది.  గ్రీన్ డ్రెస్సులో బీచ్‌లో కొంటె చూపుతో క‌వ్విస్తోన్న సోఫీ ఈ లేస్ట్ స్టిల్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news