Newsబ్రేకింగ్‌: టీడీపీ కీల‌క నేత‌.. మాజీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్‌

బ్రేకింగ్‌: టీడీపీ కీల‌క నేత‌.. మాజీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్‌

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌రుస‌గా రాజ‌కీయ నాయ‌కుల‌ను వెంటాడుతోంది. ఇక ఏపీలో వ‌రుస‌గా అధికార పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు క‌రోనా భారీన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే నిన్న‌టికి నిన్న ఓ ఎంపీ, మ‌రో ఎమ్మెల్యే క‌రోనా భారీన ప‌డ్డారు. ఇక తాజాగా ఈ రోజు మ‌రో మాజీ ఎమ్మెల్యే క‌రోనా పాజిటివ్‌కు గుర‌య్యారు. కొద్ది రోజులుగా అస్వ‌స్థ‌త‌తో ఉన్న ఆయ‌న క‌రోనా టెస్టు చేయించుకున్నారు. దీంతో ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింది.

దీంతో ఆయ‌న కొద్ది రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండనున్నారు. అలానే గత కొద్ది రోజులుగా తనతో కాంటాక్ట్ లో ఉన్నవారు అందరినీ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ఇక అనంతపురం జిల్లాలో కరోనా ఉధృతి భారీగా ఉంది. ఇప్ప‌టికే టీడీపీ నుంచి గెలిచిన క‌ర‌ణం బ‌ల‌రాం, వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు సైతం క‌రోనా భారీన ప‌డిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news