Gossipsజిప్పు విప్పిన బ్యూటీ.. ఇంత ఘాటు ఏంటీ?

జిప్పు విప్పిన బ్యూటీ.. ఇంత ఘాటు ఏంటీ?

కంచె సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్, ఆ తరువాత కొన్ని సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ హిట్ కొట్టడంలో మాత్రం వెనుకబడిపోయింది. దీంతో ఈ బ్యూటీ దాదాపు ఫేడ్ అవుట్ అయ్యిందని సినీ జనాలు అనుకున్నారు. అదే రీతిలో అమ్మడు మెయిన్ హీరోయిన్ నుండి సెకెండ్ హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు అవి కూడా చేయడం లేదు.

దీంతో ప్రగ్యా తనకు వచ్చిన క్రేజ్‌ను కాపాడుకోవడంలో ఫెయిల్ అయ్యిందని సినీ ఎక్స్‌పర్ట్‌లు అన్నారు. కెరీర్ పరంగా సినిమా ఛాన్సులు తక్కువైనా సోషల్ మీడియాలో అమ్మడు దుమ్ములేపుతోంది. తన హాట్ హాట్ ఫోటోలతో ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది. కాగా తాజాగా అమ్మడు ఓ హాట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో అమ్మడు జిప్పు విప్పి మరీ తన అందాలను ఆరబోసింది. ఈ ఫోటోతో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది కంచె బ్యూటీ.

pragya

తన అందాల ఆరబోతకు ఎలాంటి కంచె లేవంటోంది ఈ బ్యూటీ. కాగా వ్యక్తిగతంగా ఈ బ్యూటీ కంచె డైరెక్టర్ క్రిష్‌తో రిలేషన్ మెయింటెయిన్ చేస్తోందని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news