Movies" సైరా నరసింహారెడ్డి " అఫిషియల్ టీజర్

” సైరా నరసింహారెడ్డి ” అఫిషియల్ టీజర్

ఎన్నాళ్లగానో మెగా ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి టీజర్ రానే వచ్చింది. బ్రిటీష్ వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేసిన ఉగ్ర నరసింహుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ తోనే రికార్డుల లెక్క తేల్చడం ఖాయమని వార్నింగ్ ఇచ్చాడు.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సైరా మూవీలో ఇతర భాషల నటీనటులు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సినిమా టీజర్ మెగా ఫ్యాన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. టీజర్ ఇలా ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. \

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news