Gossips3 డేస్ కలెక్షన్స్ ..!వసూళ్లు మరి ఇంత దారుణమా ..!

3 డేస్ కలెక్షన్స్ ..!వసూళ్లు మరి ఇంత దారుణమా ..!

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తేజ్ ఐ లవ్ యు సినిమాతో అయినా హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో అనుకుంటే ఈ సినిమా కూడా నిరాశ పరిచింది. ఇక తన రెగ్యులర్ మాస్ బాట వదిలి ప్రేమకథ సినిమా చేసి, లవ్ మూవీస్ స్పెషలిస్ట్ కరుణాకరన్ తో చెయు కలిపినా కూడా ఉపయోగం లేకుండా పోయింది, నిజానికి తేజ్ ఐ లవ్ యు సినిమాపై మొదటి నుండి అంచనాలు తక్కువగానే ఉన్నాయి, చిరునే వచ్చి ప్రమోషన్స్ చేసినా కూడా అది సినిమాకి యూస్ అవ్వలేదు. దీంతో ఓపెనింగ్స్ లేవు.

ఈ సినిమా మొదటి రోజు 2.1 కోట్ల షేర్ ను రాబట్టింది.ఈ సినిమా కి నెగటివ్ టాక్ రావడం తో 2 వ రోజు కేవలం ౦.65 కోట్లను మాత్రమే రాబట్టింది.ఐతే ఈ సినిమా కి 3 వ రోజు కలెక్షన్స్ భారీగా డ్రాప్ ఇయినవి అని చెప్పుకోవాలి.ఈ సినిమా కి 3 వ రోజు 0.55 కోట్లను మాత్రమే రాబట్టింది.మొత్తం 3 రోజులకు గాను ఈ సినిమా కి 3.3 కోట్లా షేర్ ను మాత్రమే రాబట్టిందాన్ని ట్రేడ్ వర్గాలు చుబుతున్నయ్యి.ఈ సినిమా కి నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమా కి కలెక్షన్స్ తాగాయనే చెప్పుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news