Gossipsడబ్బు కోసమే బాలయ్య తో అలా..!

డబ్బు కోసమే బాలయ్య తో అలా..!

ఆర్జివి రక్తచరిత్ర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్, లయన్ సినిమాల్లో నటించింది. అప్పట్లో అమ్మడు తెలుగు హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని కామెంట్ చేసింది. అయితే ఆ కామెంట్స్ ఎవరిపై చేసిందో అందరికి తెలిసిందే.

సెట్స్ కు వెళ్లిన మొదటి రోజే ఆమెతో అసభ్యకరంగా బిహేవ్ చేశారని ఆమె వాపోయింది. అది జరిగి చాలా రోజులయ్యింది.. అయితే ఈమధ్యనే మీడియాతో ముచ్చటించిన రాధికా మీకు అవమానం జరిగినా సరే మళ్లీ అదే హీరోతో రెండో సినిమా ఎందుకు చేశారు అంటే అలా చేయక తప్పలేదు. అప్పట్లో తనకు అవకాశాలు ఏమి రాలేదు అందుకే డబ్బు కోసమే అలా చేశానని చెప్పింది రాధికా.

ఆమె పరోక్షంగా తెలుగు సినిమాల్లో నటించింది కేవలం డబ్బు కోసమే అని చెప్పింది. అవకాశం వచ్చినప్పుడు ఒకళా ఇప్పుడు ఎలాగు ఇక్కడ అవకాశం వచ్చేది లేదు కదా అని మరోలా మాట్లాడుతుంది రాధికా ఆప్టే మరి అమ్మడి కామెంట్స్ కు తెలుగు ఆడియెన్స్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news