Gossipsసమంత రాకతో చెర్రీ లో అనందం...

సమంత రాకతో చెర్రీ లో అనందం…

రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంత లేట్ అవడానికి కారణాల్లో ఒకతు సమంత కూడా అనే రూమర్ ఉంది. నాగ చైతన్యతో పెళ్లి పనుల్లో రెండు నెలలు పెళ్లి తర్వాత మరో నెల ఇలా రంగస్థలం షూటింగ్ కు సమంత డేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని టాక్.

ప్రస్తుతుతం యూరప్ లో హనీమూన్ లో ఉన్న చైతు సమంతలు త్వరలో హైదరాబాద్ రానున్నారు. ఇక ఈ నెల 12న రిస్పెషన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. రిసెప్షన్ అయిన తెల్లారి నుండి రంగస్థలం షూట్ కు అందుకుంటుందట సమంత. మొత్తానికి సమంత రాకతో రంగస్థలం యూనిట్ లో సరికొత్త జోష్ రానుంది.

సంక్రాంతి టార్గెట్ రిలీజ్ అనుకున్న ఈ సినిమా మార్చి 29కి పోస్ట్ పోన్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news