Moviesరకూల్ ని చేసుకోవాలంటే అన్ని క్వాలిటీస్ ఉండాలా ..?

రకూల్ ని చేసుకోవాలంటే అన్ని క్వాలిటీస్ ఉండాలా ..?

తాను ఇండస్ట్రీలోకి వచ్చి ఆరేళ్లయిందని.. ఇప్పటిదాకా తనకు ఎవరూ ప్రపోజ్ చేయట్లేదేంటని అప్పుడప్పుడూ ఆలోచిస్తూ ఉంటానని షాకింగ్ విషయాలు గురించి చెప్తోంది జిమ్ బ్యూటీ రకూల్కనీసం నా కోస్టార్స్ ఎవ్వరూ కూడా తనకు ప్రపోజ్ చెయ్యలేదని తెగ బాధపడిపోతోంది రకూల్బహుశా నేను అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండడం వల్లనే ఎవ్వరూ నన్ను ఆ దృష్టితో చూడ్డంలేదేమో అని తెగ బాధపడిపోతోంది ఈ అమ్మడు.

పైగా తనకు కాబోయే వరుడి విషయంలో నేను చాలా కండిషన్ లు పెట్టుకున్నానని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్తనను చేసుకోబోయేవాడికి ఉండాల్సిన మొదటి అర్హత ఆడుగుల ఎత్తు అని ఆమె స్పష్టం చేసిందితాను పొడవైన అమ్మాయిని కాబట్టి అబ్బాయి ఆరడుగులు లేకుంటే బాగోదని ఈ డిమాండ్ విషయంలో తాను తగ్గేదే లేదని ఖరాకండిగా చెప్పేస్తోంది ఈ సుందరి.

నా కండిషన్ లు ప్రకారం 90 శాతం అబ్బాయిలు ఈ విషయంలో ఫిల్టర్ అయిపోతారని మిగతా పది శాతం మంది అబ్బాయిల నుంచి తాను వరుడిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని ఆమె చెప్తోందినన్ను చేసుకోబోయేవాడు మంచి వ్యక్తి అయి ఉండాలని.. తనలాగే చాలా చురుగ్గా ఉండాలనితాను ఇంత చురుగ్గా ఉండి అబ్బాయి నెమ్మదిగా ఉంటే సూటవ్వదని రకుల్ స్పష్టం చేసిందివీటన్నింటికీ మించి తనకు.. అతడికి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండటం చాలా ముఖ్యమని చాలా కండిషన్ లే చెప్తోంది ఈ ముద్దుగుమ్మమరి రకూల్ కండిషన్లుఒప్పుకునే వరుడు ఎక్కడ ఉన్నాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news