Gossips'గ‌రుడ‌వేగ‌' ఫస్ట్ డే కలెక్టన్స్ అదుర్స్

‘గ‌రుడ‌వేగ‌’ ఫస్ట్ డే కలెక్టన్స్ అదుర్స్

చాలాకాలం తరువాత సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చిన రాజశేఖర ప్రస్తుతం ‘పి ఎస్ వి గ‌రుడ‌వేగ‌’ సినిమాలో నటించారు.ఈ సినిమా ని ప్రవీణ్ సత్తారు నిర్మించగా పూజ కుమార్ హీరోయిన్ గ నటించింది .రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లోనే అత్య‌ధికంగా రూ.25 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది.ఈ సినిమా శుక్రవారం వరల్డ్‌వైడ్‌గా ప్రీమియర్లు కంప్లీట్ చేసుకుంది.
సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం రేసీ స్క్రీన్ ప్లే తో చాల ఎక్సయిటింగ్ గ సాగుతుంది. అద్భుతమైన నరేషన్ తో చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకువెళడు దర్శకుడు. రాజశేఖర్ లుక్స్ మరియు నటన పర్ఫెక్ట్ గ సెట్ అయ్యాయి ఈ చిత్రానికి. ఫస్ట్ ఆఫ్ లోనే త్రిల్లింగ్ ఎపిసోడ్స్ హైలెట్ గ నిలిచాయి.ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఇంట్రెస్టింగ్ గ సాగింది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ చాల త్రిల్లింగ్ గ సాగింది.
ఈ చిత్రం సుమారుగా 225 సెంటర్లలో లో విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. రేపటి లోగ మరికొన్ని ఏరియాల లో ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం. మొదటి రోజు ఈ చిత్రం 2.35 కోట్లు(గ్రాస్), 1.62 కోట్లు (షేర్ ) వసూలు చేసిందని సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news