Gossipsస్పైడర్ 3 వ రోజు కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్

స్పైడర్ 3 వ రోజు కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్

మహేష్ , ఆర్ మురగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం స్పైడర్ . మహేష్ బాబు ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గ ఈ సినిమాలో పర్ఫెక్ట్ గ సెట్ అయ్యాడనే చెప్పాలి . సినిమా కు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ తొలిరోజు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలక్షన్స్ రాభటింది  . ఫస్ట్ డే కి గాను వరల్డ్ వైడ్ గ ఈ చిత్రం 42 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో బారి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది .

ఇక రెండవ రోజు షోస్ స్టార్ట్ అయ్యేసరికి ఆ డివైడ్  టాక్ నెగెటివ్ గ మారిందో ఏమో కలక్షణాలు ఆమాంతం తగ్గాయి . 2 వ రోజుకు గాను ప్రపంచ వ్యాప్తంగా కేవలం 5.5 కోట్ల షేర్ ను వసూల్ చెయ్యగలిగింది . ఇక మూడవ రోజు మహానుభావుడు రిలీజ్ తో చాల థియేటర్లు వెకేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది స్పైడర్ చిత్రానికి . దాంతో అసలే తగ్గుముఖం పట్టిన వసూళ్లు మరింత తగ్గి ,  3 వ రోజు ప్రపంచవ్యాప్తం గ బాక్స్ ఆఫీస్ కలక్షన్స్ కేవలం   3.5 కోట్ల వద్ద ముగిశాయని సమాచారం.

ఇదే డౌన్ ఫాల్ కంటిన్యూ అయితే డిస్ట్రిబ్యూటర్స్ భారీ నష్టాలు చెవిచూడాల్సి వస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news