Gossipsహరితేజకు అదృష్టంగా మారిన బిగ్ బాస్..!

హరితేజకు అదృష్టంగా మారిన బిగ్ బాస్..!

బిగ్ బాస్ తో ఎవరికి ఎంత లాభం వచ్చింది అన్నది ఆలోచిస్తే ఆ షోతో అందరి కన్నా ఫీమేల్ కంటెస్టంట్ హరితేజ ఎక్కువ లాభం జరుగబోతుంది అంటున్నారు. అదేంటి ఇప్పటికి ఆమె హౌజ్ లోనే ఉందిగా కొంపదీసి ఆమె బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ అవుతుందా అంటే అవి తెలియడానికి ఇంకాస్త టైం పడుతుంది కాని బిగ్ బాస్ తర్వాత మాత్రం హరితేజ కెరియర్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుదని అంటున్నారు.

సీరియల్ యాక్టర్ గా ఉన్న హరితేజ అఆ సినిమాలో హీరోయిన్ పక్కన పాత్రలో నటించి మెప్పించింది. ఇక బిగ్ బాస్ లో ఆమె చలాకీ తనం చూసిన త్రివిక్రం తారక్ తో తీసే తర్వాత సినిమాలో కూడా ఆమెను తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఇదే విషయం తారక్ దగ్గర ప్రస్థావించగా బిగ్ బాస్ లో ఆమె చూపిన టాలెంట్ కు తప్పకుండా ఛాన్స్ ఇవాల్సిందే అని చెప్పాడట. మొత్తానికి అలా హరితేజ బిగ్ బాస్ తర్వాత లక్కీ ఛాన్స్ అందుకుంటుందని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news