News షాప్ ఓనర్‌తో నాగ్ బ్యూటీ రొమాన్స్.. నెట్టింట్లో దుమారం రేపుతున్న...

షాప్ ఓనర్‌తో నాగ్ బ్యూటీ రొమాన్స్.. నెట్టింట్లో దుమారం రేపుతున్న వీడియో

Kannada actress Nikitha Thukral romance with shop owner video going viral on internet.

నికితా తుక్రల్.. ముంబైకి చెందిన ఈ బ్యూటీ ఒకప్పుడు తెలుగులో చాలా సినిమాలు చేసింది. కింగ్ నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘డాన్’ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌లో ఉన్న పాత్రలోనూ నటించిన ఈ భామ.. హీరోయిన్‌గా ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవడం కోసం చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. అందాలు విపరీతంగా ఆరబోయడంతోపాటు హాట్ సన్నివేశాల్లోనూ ఇరగబడి మరీ నటించింది. చిన్నాపెద్దా అని పట్టించుకోకుండా ప్రతి హీరోతోనూ రొమాన్స్ చేసింది. ఇప్పుడా వీడియోలన్నీ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. వాటిలో ఒక వీడియోకి అయితే లెక్కలేనన్నీ వ్యూస్ వస్తూనే ఉన్నాయి.

నిజానికి.. ఈ వీడియోలో ఘాటు సీన్లేమీ పెద్దగా లేవు. ఓ షాప్‌లో అనుకోకుండా ఆమె కింద పడితే.. ఆమెపై హీరో కూడా పడతాడు. ఆ సన్నివేశాన్ని కాస్త రక్తికట్టించేలా చూపించారంతే. అంతకుమించి ఈ వీడియోలో ఏమీ లేదు. కాకపోతే దీనిక ‘షాప్ ఓనర్‌తో హీరోయిన్ రొమాన్స్’ అని టైటిల్ పెట్టడం వల్ల.. నెటిజన్లు ఎగబడి చూస్తున్నారు. హాట్ వీడియోలంటేనే పడిచచ్చే రసికప్రియులకు.. హీరోయిన్ రొమాంటిక్ వీడియోలు దొరికితే ఊరికే ఉంటారా? పైగా షాప్ ఓనర్‌తో రొమాన్స్ అంటే తట్టుకుంటారా? ఛస్తే ఉండలేరు. అలాంటివారు ఇప్పటికీ చూస్తూ ఉండడం వల్లే ఈ వీడియో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. మీరూ ఆ వీడియోని చూసి.. ఎంజాయ్ చేసుకోండి..

https://youtu.be/fKkUMBCygBI

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news