News సీక్రెట్ వీడియో లీక్ చేసి.. ప్రేయసి పరువు బజారుకీడ్చిన ఆకతాయి

సీక్రెట్ వీడియో లీక్ చేసి.. ప్రేయసి పరువు బజారుకీడ్చిన ఆకతాయి

Boyfriend leaked a video in which his girlfriend removes her clothes. This video going viral on social media.

ప్రేమ గుడ్డిదని అంటుంటారు.. కానీ దాని మైకంలో మునిగితేలుతున్న యువత మరీ గుడ్డిగా ప్రవర్తిస్తోంది. ప్రేమ మైకంలో తాము చేస్తున్న పని మంచిదా? కాదా? దానివల్ల ఎలాంటి పరిణామాలేమైనా ఎదుర్కోవలసి వస్తుందేమో? అని కాస్త కూడా భయం లేకుండా బరితెగించేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే వీరికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఏకంగా శృంగార సంబంధిత విషయాలే మట్లాడుకుంటున్నారు. అంతేకాదండోయ్.. వీడియో చాటింగ్‌లో బట్టలిప్పుకుని మరీ తమ కోరిక తీర్చుకుంటున్నారు. ఈమధ్యకాలంలో ఈ తరహా చాటింగ్ మరీ పెచ్చుమీరిపోయింది.

అయితే.. కొందరు ఆకతాయిలు మాత్రం ఇలాంటి సీక్రెట్ వీడియోల్ని లీక్ చేసి, అమ్మాయిల పరువుని బజారుకీడుస్తున్నారు. తాజాగా ఓ ప్రేమికుడు అలాంటి దాష్టికానికే పాల్పడ్డాడు. ఏదో లవర్ కోరుతున్నాడు కదా అని అతని ప్రియురాలు వీడియో చాటింగ్‌లో బట్టలు విప్పితే.. అతగాడు ఆ వీడియోని రికార్డ్ చేసి, నెట్టింట్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది. అమ్మాయిలూ.. కనీసం ఈ వీడియో చూసైనా మారండి.. బాయ్‌ఫ్రెండ్ల కోసం బరితెగించకుండా తల్లిదండ్రుల గురించి ఓ నిముషం ఆలోచించండి.. భవిష్యత్తును పాడు చేసుకోకండి..

అబ్బాయిలకో సలహా! బాయ్‌ఫ్రెండ్ అంటే అమ్మాయిలతో కోరికలు తీర్చుకోవడమో, ఏకాంతంగా గడిపిన క్షణాల్ని అడ్డం పెట్టుకుని వారిని బ్లాక్‌మెయిల్ చేయడమో కాదు.. ఏ ఆపదలోనైనా తామున్నామన్న భరోసా కల్పించాలి. అంతేగానీ ఇలాంటి పాడుపనులు చేసి, ఒకరి జీవితాన్ని నాశనం చేయకండి.. మీ జీవితాల్ని నాశనం చేసుకోకండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news