Newsసంక్రాంతిరోజు బడాబాబుతో వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్కైన హీరోయిన్

సంక్రాంతిరోజు బడాబాబుతో వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్కైన హీరోయిన్

Kollywood actress caught in prostitution with Businessman On sankranti festival. This news going viral in Tamilnadu. Everyone keen to know their names and details.

ఎంతో పవిత్రంగా భావించే సంక్రాంతి పండుగరోజు ఓ హీరోయిన్ చేయకూడని పని చేసింది. ఓవైపు ఆమె తోటి నటీనటులందరూ పండుగ జరుపుకుంటుంటే.. ఆ అమ్మడు మాత్రం ఓ బడాబాబుతో వ్యభిచారం చేసేందుకు సమ్మతించింది. అతగాడు ఏం చెప్పి బుట్టలో పడేశాడో తెలీదు కానీ.. పండడరోజన్న సంగతే మరిచిపోయి, అతనితో శృంగారంలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే.. వీరి వ్యవహారం గురించి పోలీసులు తెలియడంతో వాళ్లు వెంటనే రంగంలోకి దిగి, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుందామని కొందరు సెలబ్రిటీలు ఓ ప్లాన్ వేసుకున్నారు. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ ఆ ఈవెంట్‌కి విచ్చేశారు. ఈ పార్టీకి ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా ఎదుగుతున్న ఓ భామ కూడా హాజరైంది. ఈ క్రమంలోనే ఆమెకి ఓ బడాబాబు తారసపడ్డాడు. ఇద్దరూ కాసేపు ఏదో మాట్లాడుకున్నారు. వీరిమధ్య ఏం డీల్ కుదిరిందో తెలీదు కానీ.. ఇద్దరూ ఓ స్టార్ హోటల్‌కి వెళ్ళారు. ఇంకేముంది.. రంజుగా శృంగారంలో మునిగి తేలుతున్నారు. అయితే.. వీరి గురించి ఎవరో సమాచారం అందించడంతో పోలీసులు సీన్‌లోకి ఎంటరయ్యారు. వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అయితే.. దొరికిన బడాబాబుకి మంచి పేరు ఉండడంతో ఈ న్యూస్ బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ హీరోయిన్ పేరుని కూడా రివీల్ కాకుండా చూశారు. ఏదేమైనా.. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో.. ఆ బడాబాబు, హీరోయిన్ ఎవరనే దానిపై ఆరాతీస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news