Moviesరత్తాలు తో బాలయ్య కుమ్ముడు.. యూట్యూబ్‌పై నెటిజన్ల దండయాత్ర (వీడియో)

రత్తాలు తో బాలయ్య కుమ్ముడు.. యూట్యూబ్‌పై నెటిజన్ల దండయాత్ర (వీడియో)

Balayya and Lakshmi Raai’s hot song which is in Adhinayakudu movie is going viral on youtube. In this song there are lot of hot scenes between them. That’s why netigens still watching the song.

గత కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలను ఓసారి విశ్లేషించుకుంటే.. వాటిల్లో ఖచ్చితంగా ఓ రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఈతరం మూవీల్లో కూడా ఉన్నాయి కానీ.. ఆతరం పాటల్లో మాత్రం ఘాటుతనం కాస్త ఎక్కువగా ఉంటుంది. హీరో-హీరోయిన్ల మధ్య ఓ రేంజులో హాట్ సన్నివేశాలు ఉంటాయి. అందుకే.. ఇప్పటికీ కొన్ని పాటలు యూట్యూబ్‌ని ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. వాటిల్లో బాలయ్య పాట కూడా ఒకటి ఉంది.

‘అధినాయకుడు’ సినిమాలోని ‘మస్త జవానీ’ అనే ఈ పాటలో.. బాలయ్య, లక్ష్మీరాయ్‌ల మధ్య హాట్ సీన్లు చాలానే ఉన్నాయి. లక్ష్మీ అయితే పాట మొదలు చివరి వరకు పొట్టి డ్రెస్సులు వేసుకుని.. తన అందాల్ని ధారబోసింది. చివర్లో ఏకంగా బికినీలో దర్శనమిచ్చింది. ఇంతలా ఆమె రెచ్చిపోయి అందాల్ని ఆరబోయడం, బాలయ్యతో హాట్ సీన్స్ ఉండడం వల్లే ఈ పాటని చూసేందుకు నెటిజన్లు యూట్యూబ్‌పై దండయాత్ర చేస్తున్నారు. ఈ దెబ్బకి ఆ పాటకి వ్యూస్ నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. మీరూ ఓసారి చూసి.. ఎంజాయ్ చేయండి.

https://youtu.be/GC6oXgR8T3I

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news