Gossipsటాలీవుడ్‌కి పెద్ద షాక్.. ఆ రూమ్‌లో యంగ్ హీరోతో పోలీసులకు దొరికిన...

టాలీవుడ్‌కి పెద్ద షాక్.. ఆ రూమ్‌లో యంగ్ హీరోతో పోలీసులకు దొరికిన స్టార్ హీరోయిన్

This is a big shock to Tollywood. In the recent police raids, a star heroine who still getting crazy offers continuously is caught romancing with a young hero in five star hotel.

ఆఫర్ల కోసం పాకులాడే భామలు, చిన్నచిన్న రోల్స్ చేసుకునే నటీమణులు వ్యభిచారంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నారనే వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. గతంలో కొందరు హీరోయిన్లు కూడా బ్రోతల్ కేసులో దొరికిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఎవ్వరూ దొరకలేదు. అయితే.. ఇప్పుడు యంగ్ హీరోయిన్లు మళ్ళీ అటువైపుగా అడుగులు వేస్తున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి.. ఏకంగా హీరోలతోనే రిలేషన్ మెయింటెయిన్ చేస్తున్నారు. తమకు అవకాశాలు వస్తాయనో లేక ఎంజాయ్ కోసమో తెలీదు కానీ.. కొందరు కథానాయికలైతే హీరోలతో సీక్రెట్ ఎఫైర్ నడుపుతున్నారు. ఇలాగే ఓ స్టార్ హీరోయిన్ ఒక కథానాయకుడితో సంబంధం పెట్టుకుని.. అడ్డంగా దొరికిపోయింది.

చాలాకాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఆ అమ్మడు.. అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్‌ని కైవసం చేసుకుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటికీ ఆమెకి వరుసగా క్రేజీ ఆఫర్లు వరిస్తున్నాయి. అలాంటి ఈ అమ్మడు.. తాజాగా పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఓ హీరోతో పట్టుబడింది. నిజానికి.. ఓ హోటల్‌లో వ్యభిచారం గుట్టుగా సాగుతోందని పోలీసులకు సమాచారం అందితే.. వారు వెంటనే రైడ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఆ హోటల్ మొత్తం పరిశీలించారు. ఈ క్రమంలోనే ఓ బెడ్‌రూంని చెక్ చేయగా.. ఆ స్టార్ హీరోయిన్ ఓ యంగ్ హీరోతో శృంగారం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. దీంతో.. పోలీసులు ఖంగుతిన్నారు. వీరి రాకతో ఆ ఇద్దరూ షాక్‌కి గురయ్యారు. అయితే.. తమ పేర్లు బయటికి రాకుండా ఆ ఇద్దరూ జాగ్రత్త తీసుకున్నారు.

కెమెరా ముందు తాము మంచి స్నేహితులమేనని నీతులు చెప్పే నటీనటులు.. వెనకాల మాత్రం ఇలాంటి బాగోతాలే నడుపుతారని ఈమధ్యే కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె మాటలు వందకు వందశాతం నిజమేనని తాజాగా ఈ ఘటనతో నిరూపితమైంది. ప్రస్తుతం ఆ హీరో, హీరోయిన్ల పేర్లు తెలుసుకోవడం కోసం అందరూ ఆరా తీస్తున్నారు. మరి.. ఆ ఇద్దరూ ఎవరై ఉంటారని మీరు భావిస్తున్నారు?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news