Movies అందానికే మతి పోగొట్టిన ప్రభాస్ లవర్.. అబ్బాయిలూ మీరిక క్లీన్...

అందానికే మతి పోగొట్టిన ప్రభాస్ లవర్.. అబ్బాయిలూ మీరిక క్లీన్ బౌల్డ్!!

ఎంతటి మగవాడినైనా మత్తైన సొగసులతో పడగొట్టేసే అందం ఆమెది.. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నైపుణ్యం ఆమెది.. జాతీయ స్థాయిలో సైతం తన నటనతో రెండు సార్లు అవార్డులు అందుకున్న కంగనా రనౌత్(ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ హీరోయిన్) ని ఫుల్లీ లోడెడ్ రొమాంటిక్ సాంగ్ లో నటించమని డైరెక్టర్ అడిగితే.. ఇక ఆ పాటని మనం ఊహించగలమా!! తన హావ బావాలు ఒక ఎత్తయితే తన అందాల ప్రదర్శన మరొక ఎత్తు… ఎటువంటి మగాడైనా సరే క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే!!

రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వస్తున్న “రంగూన్” సినిమాలో సైఫ్ అలీ ఖాన్ మరియు షాహిద్ కపూర్ లతో జంటగా కంగనా నటిస్తున్న సంగతి తెలిసిందే! అయితే ఈ సినిమాకి సంబంధించి ‘ యే ఇష్క్ హై ‘ అనే వీడియో సాంగ్ ని నాలుగు రోజుల క్రితం విడుదల చేశారు. ఈ పాటలో అటు సైఫ్ తోనూ ఇటు షాహిద్ తోనూ కంగనా నటించిన శృంగార సన్నివేశాలు శృంగార ప్రియుల మతులు పోగొడుతున్నాయి… అంతెందుకు అందానికే మతి పోగొడుతుంది. ఇక ఆలశ్యమెందుకు మీరు కూడా ఆ పాటని తిలకించి.. శృంగార సామ్రాజ్యం లో విహరించండి!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news