Videos వావ్...నో డైలాగ్స్...ఈ అద్భుతాన్ని చూసి తీరాల్సిందే...ఎన్టీఆర్‌, బన్నీలు కూడా

వావ్…నో డైలాగ్స్…ఈ అద్భుతాన్ని చూసి తీరాల్సిందే…ఎన్టీఆర్‌, బన్నీలు కూడా

బాహుబలి లాంటి భారీ అద్భుతాలు మనందరి కళ్ళముందే జరుగుతాయి. కానీ కొన్ని అద్భుతాలు మాత్రం చాలా సైలెంట్‌గా వచ్చి సంచలనం సృష్టిస్తాయి. మీకు డ్యాన్స్ అంటే ఇష్టమా? అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోల డ్యాన్స్‌లను ఇష్టపడతారా? అయితే ఆ స్టార్ హీరోస్ కూడా కచ్చితంగా ఈ వీడియోను చూసి ఇంకా బెటర్‌గా డ్యాన్స్ ఎలా చేయగలం అని ఆలోచించాల్సిన డ్యాన్స్ వీడియో ఇది. ఫారెన్ లొకేషన్స్, బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అవసరం లేదు. బోలెడంత హంగామా గ్రాఫిక్స్ కూడా అక్కర్లేదు. కొలవలేనంత క్రియేటివిటీ…..అద్భుతమైన స్కిల్స్ మన దగ్గర ఉంటే చాలు. చాలా తక్కువ ఖర్చుతోనే అద్భుతాలు సృష్టించొచ్చు. అలాంటి ఓ అద్భుతమే ఈ డ్యాన్స్ వీడియో కూడా. మీరూ ఓ లుక్ వేయండి. ఎంజాయ్ చేయండి. ఈ క్రియేటివ్ జీనియస్‌లను అభినందనల వర్షంలో ముంచేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news