‘అతడు’ రాత్రివేళల్లో హీరోయిన్ నమిత ఇంట్లోకి దూరి..

namitha harassed by house owner in chennai

Actress Namitha harassed and threatened by her house owner. He had threatened to cut off electricity and water supplies and throw her out of the house physically, she said in the petition.

బొద్దుగుమ్మ నమితకు సినిమా అవకాశాలు లేకపోయినా.. అభిమానులు మాత్రం కోకొల్లలు. అందుకు కారణం.. ఆమె భారీ అందమే. ఇక తమిళులు అయితే ప్రత్యేకంగా గుడి కట్టేశారంటే.. ఆమెపై వారి అభిమానం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి అమ్మడు ఇప్పుడు ఇంటి కష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చివరికి.. కోర్టు మెట్లు ఎక్కింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం నమిత చెన్నై లోని నుంగంబాక్కంలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. మొదట్లో ఆమెకి ఇంటి ఓనర్ నుంచి ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు కానీ.. ఈమధ్య అతడు ఇంటిని ఖాళీ చేయాలని తెగ ఒత్తిడి తెస్తున్నాడట. ఇద్దరిమధ్య ఏం చెడిందో తెలీదు కానీ.. అతగాడు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇంటికి ఖాళీ చేయాల్సిందేనని నిత్యం ఇబ్బంది పెడుతున్నారట. ప్రతిరోజూ రాత్రిపూట ఇంట్లోకే దూరి.. ఇల్లు ఖాళీ చేయమంటూ నానా హంగామా చేస్తున్నాడట. డిసెంబర్ 31 నాటికి ఇంటిని ఖాళీ చేయాలని లేకపోతే ఎలక్ట్రిసిటీతోపాటు వాటర్ సప్లై కూడా ఆపేస్తానని బెదిరించాడట. దీంతో.. ఆమె కోర్టుని ఆశ్రయించింది.

ఇల్లు ఖాళీ చేయమని యజమాని తెగ ఇబ్బంది పెడుతున్నాడంటూ నమిత చెన్నైలోని 13వ అసిస్టెంట్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. అంతేకాదు.. తన ఇంట్లోకి దూరి కూడా హంగామా చేస్తున్నాడని అందులో పేర్కొందట. ఇప్పటికిప్పుడు ఇల్లు వదిలేస్తే.. తాను కఠిన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని ఆమె పిటిషన్‌లో వెల్లడించింది. ఈ పిటీషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ నెల12 వరకు ఆ ఇంట్లోనే నమితని ఉండేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆలోపు ఆమెని ఇబ్బందికి గురిచేయొద్దని ఇంటి యజమానికి ఆదేశాలిచ్చారు.

Share Your Thoughts

comments

Tags: , , , , , ,
Latest Telugu Movie News
‘ఖైదీ నెంబర్ 150’ తొమ్మిది రోజుల కలెక్షన్లు – మూడవ స్థానంలోకి దూసుకొచ్చిన మెగాస్టార్ !!
‘శాతకర్ణి’ ఫస్ట్ వీక్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్.. కెరీర్‌లో బెస్ట్ రికార్డ్
ఖైదీ, శాతకర్ణిల పోటీమధ్య అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన ‘శతమానం భవతి’
అఫీషియల్ : ఏరియాలవారీగా ‘ఖైదీ నెం.150’ 7 రోజుల వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్స్ వివరాలు
‘ఖైదీ నెం.150’ 7 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్.. చెలరేగిపోయిన చిరంజీవి
చిరంజీవిని ఆకాశానికెత్తేశాడు రాంగోపాల్ వర్మ
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ 6 రోజుల (ఏపీ+నైజాం) కలెక్షన్స్ వివరాలు..
తొలిసారి ఆ సాహసం చేస్తున్న చరణ్.. అంతా తండ్రి కోసమే!
‘శతమానం భవతి’ 4 రోజుల కలెక్షన్స్.. ఆ మార్క్‌ని దాటేసిన శర్వానంద్
‘ఖైదీ నెం.150’ 7 రోజుల యూఎస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ని షేక్ చేసిన బాస్
Latest Telugu News
‘జల్లికట్టు , కోడిపందేల’ వివాదాలపై కేంద్రంపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్
పోటి ఉంటేనే వొళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాం : “ఖైదీ ,శాతకర్ణి లపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు
సినిమాల్లో అవకాశాలు ఇస్తానని మోడల్‌ని రేప్ చేసిన షారుఖ్ ఖాన్ నిర్మాత
విరిగిన ‘మనసు’కి తండ్రితో ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్న నిహారిక
సంక్రాంతిరోజు బడాబాబుతో వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్కైన హీరోయిన్
టాలీవుడ్ స్టార్ హీరోలపై కాజల్ కామెంట్స్
ప్రేమాలేదు.. దోమాలేదు.. అంతా డబ్బుకోసమే : చిరంజీవి
ఆ అరుదైన గౌరవం దక్కించుకుని.. చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్
అతడికి 13.. ఆమెకు 25.. ఆ పని చేసినందుకు టీచర్‌కి పదేళ్ల జైలు శిక్ష
భళా పులోమావి భళా.. ఎన్టీఆర్ డైలాగ్‌ని అలవోకగా చెప్పేసిన ‘శాతకర్ణి’ కుమారుడు
Telugu Latest Gossips
షాకింగ్: బయటపడ్డ రకుల్ ప్రీత్ సీక్రెట్ ఎఫైర్.. ఆ కుర్రాడు ఎవరో తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. అల్లు అర్జున్ ‘అదుర్స్’
మాస్టర్ ప్లాన్‌తో ఫ్యాన్స్‌కి మాంచి కిక్కిచ్చిన రవితేజ
చిరంజీవి, బాలయ్య కాంబినేషన్‌.. రక్తికట్టించేందుకు మరో స్టార్ హీరో?
‘శాతకర్ణి’ ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా.. బాలయ్య దేశం మీసం తిప్పడం గ్యారంటీ అంటున్న ట్రేడ్ వర్గాలు
తారక్ 27వ సినిమాకి తాత టైటిల్ ఫిక్స్.. ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిష్టర్ చేసిన కళ్యాణ్ రామ్
‘ఖైదీ నెం.150’ ఫస్ట్ డే కలెక్షన్స్.. హిస్టారికల్ రికార్డ్ తప్పదంటున్న ట్రేడ్ వర్గాలు
చిరంజీవికి ఇచ్చినట్లుగా మహేష్‌కి పూరీ జగన్నాథ్ కౌంటర్..?
ఖైదీలో కనిపించనున్న మెగా హీరోలు ఎవరు? ఎంతసేపు? ఫుల్ డిటెయిల్స్
ఎన్టీఆర్ గ్రేట్, ఎన్టీఆర్ గ్రేటెస్ట్, ఎన్టీఆర్ బెస్ట్…కెరీర్ ప్లానింగ్ కేక!!
Latest Videos
రేర్ ఫీట్‌తో చరిత్ర సృష్టించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్
ప్రేమాలేదు.. దోమాలేదు.. అంతా డబ్బుకోసమే : చిరంజీవి
‘లోకల్’ పవర్ చూపించిన నాని.. రెండు రోజుల్లో ట్రైలర్‌కి రికార్డ్ స్థాయిలో వ్యూస్
ప్రేమ పేరుతో రామ్ లవర్‌ని తెగ ఇబ్బంది పెట్టిన ‘లోకల్’ నాని
మాస్‌లో క్లాస్ మిక్స్ చేసి.. ‘విన్నర్’ అనిపించుకున్న మెగాహీరో
భళా పులోమావి భళా.. ఎన్టీఆర్ డైలాగ్‌ని అలవోకగా చెప్పేసిన ‘శాతకర్ణి’ కుమారుడు
అమ్మడుతో బాలయ్య కుమ్ముడు.. యూట్యూబ్‌పై నెటిజన్ల దండయాత్ర (వీడియో)
ట్రైలర్ టాక్ : హాలీవుడ్‌ని తలపించేలా ‘ఘాజీ’ సబ్-మెరీన్ వార్ అదిరింది
ట్రైలర్ టాక్ : రంకుమొగుడి సత్తా చాటిన ‘గుంటూరోడు’
టీజర్ టాక్ : ఇల్లు-వాకిలి, ప్రేమా-దోమా, చెత్త-చెదారం అన్ని పక్కనపెట్టమంటున్న ‘గురు’