Moviesఖైదీ నంబర్ 150 ఏరియా వైజ్ 11 రోజుల కలెక్షన్లు.. మరింత...

ఖైదీ నంబర్ 150 ఏరియా వైజ్ 11 రోజుల కలెక్షన్లు.. మరింత రెచ్చిపోయిన మెగాస్టార్ !!

మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 సినిమా సెకండ్ వీకెండ్ లో మరింతగా రెచ్చిపోయి విశ్వరూపం చూపిస్తున్నాడు.కలెక్షన్ల సునామి ఇప్పట్లో ఆగేలా లేదు.. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల షేర్ సునాయాసంగా సాదిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక 11 రోజులకి గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి:

నైజాం – రూ. 15.88 కోట్లు

గుంటూరు – రూ. 6.15 కోట్లు

కృష్ణా – రూ. 4.75 కోట్లు

వెస్ట్ – రూ. 5.38 కోట్లు

ఈస్ట్ – రూ. 7.20 కోట్లు

సీడెడ్ – రూ. 12.36 కోట్లు

నెల్లూరు – రూ. 2.86 కోట్లు

వైజాగ్ – రూ. 10.51 కోట్లు

11 రోజుల్లో ఏపీ తెలంగాణ మొత్తం వసూళ్లు – రూ. 65.09 కోట్లు (షేర్)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news