మెగా ఈవెంట్ సాక్షిగా.. బాలయ్య మూవీకి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి, అల్లుఅర్జున్‌లు

chiranjeevi wishes balayya gautamiputra satakarni movie in Khaidi No 150 pre release event

Chiranjeevi another time wishes to balayyas to hit his prestigeous film gautamiputra satakarni along with his Khaidi No 150. He also wish another movies which are releasing during Sankranti festival.

టాలీవుడ్‌లో హీరోల మధ్య వృత్తిపరంగా భారీ పోటీనే ఉంది. ఆ కారణంగానే.. ఎవ్వరూ ఇతర హీరోల సినిమాలపై కామెంట్స్ చేసుకోరు. ముఖ్యంగా.. తమ మూవీ ఈవెంట్లలో తోటి కథానాయకుల చిత్రాల ప్రస్తావన తీసుకురారు. అయితే.. ఈమధ్య ఈ ట్రెండ్ మారింది. ఒకరికొకరు సహకారం అందించుకోవడం ప్రారంభించారు. తమ చిత్రంతోపాటు ఇతర హీరోల మూవీలు కూడా హిట్ అవ్వాలని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా వారి సరసన చేరిపోయాడు.

తన మైల్‌స్టోన్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’కి పోటీగా బాలయ్య ప్రతిష్టాత్మక వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలుసు. చాలాకాలం తర్వాత ఇద్దరూ పోటీపడుతుండడం, పైగా వారి మూవీలు మైలురాయిల్లాంటి కావడంతో.. ఈ క్లాష్ మీద చాలా ఆసక్తి నెలకొంది. అభిమానులైతే సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు దండయాత్ర చేస్తున్నారు. కానీ.. బాలయ్య, చిరులు మాత్రం ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా స్నేహభావంతో మెలుగుతున్నారు. తమతమ సినిమాలకు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. రీసెంట్‌గానే తన అనుచరులతో చిరు మూవీ గురించి బాలయ్య పాజిటివ్‌గా మాట్లాడితే.. చిరు ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘శాతకర్ణి’ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాజాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లోనూ చిరు అదే అభిప్రాయాన్ని మరోసారి వెల్లడించారు.

తొలుత తన సినిమాకి సంబంధించిన విశేషాలు మాట్లాడిన ఆయన.. చివర్లో ప్రసంగం ముగించేముందు ‘నా సోదరుడు బాలయ్య వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మంచి విజయం సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’ అని చెప్పారు. అలాగే.. సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ‘శతమానం భవతి’, ఆర్ నారాయణమూర్తి మూవీ ‘హెడ్ కానిస్టేబుల్’‌తోపాటు ఇతర మూవీలు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. చిరుతోపాటు అల్లుఅర్జున్ కూడా తన ప్రసంగంలో ఈ పండగకి విడుదలవుతున్న ఇతర సినిమాలు మంచి విజయం సాధించాలని సభాముఖంగా చెప్పాడు. ఇండస్ట్రీ ఎదగాలంటే.. ఒకరికొకరు ఈగోస్ లేకుండా ఇలాంటి వాతావరణం రావడం మంచిది.

Share Your Thoughts

comments

Tags: , , , , , , , , ,
Latest Telugu Movie News
తారక్ 27వ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్..
‘ఖైదీ నెం.150’ 6 రోజుల కలెక్షన్స్.. అప్పుడే ఆ క్లబ్‌లో చేరిపోయిన మెగాస్టార్
‘లోకల్’ పవర్ చూపించిన నాని.. రెండు రోజుల్లో ట్రైలర్‌కి రికార్డ్ స్థాయిలో వ్యూస్
‘శాతకర్ణి’ 5 రోజుల కలెక్షన్స్.. మండే టెస్ట్ పాసైన బాలయ్య
‘శతమానం భవతి’ మూడు రోజుల కలెక్షన్స్.. దిగ్గజాలను సైతం వణికించింది!
క్రిష్ మెడకు చుట్టుకున్న ‘శాతకర్ణి’ కొత్త వివాదం.. చరిత్రపై వివరణ ఇవ్వాల్సిందేనా!
ఓవర్సీస్‌లో ఖైదీ, శాతకర్ణిల అసలు లెక్కలివే!
బాలయ్య డైరెక్టర్‌పై మెగాస్టార్ ప్రశంసలు.. ఇలాంటి అనుభవం ఎప్పుడూ చూడలేదంటున్న క్రిష్
ఆ లోపాన్ని ఒప్పుకున్న బాలయ్య నిజాయితీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
‘ఖైదీ నెం.150’ 5 రోజుల వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్స్.. 100 కోట్ల క్లబ్‌లోకి చేరిన బాస్!!
Latest Telugu News
టాలీవుడ్ స్టార్ హీరోలపై కాజల్ కామెంట్స్
ప్రేమాలేదు.. దోమాలేదు.. అంతా డబ్బుకోసమే : చిరంజీవి
ఆ అరుదైన గౌరవం దక్కించుకుని.. చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్
అతడికి 13.. ఆమెకు 25.. ఆ పని చేసినందుకు టీచర్‌కి పదేళ్ల జైలు శిక్ష
భళా పులోమావి భళా.. ఎన్టీఆర్ డైలాగ్‌ని అలవోకగా చెప్పేసిన ‘శాతకర్ణి’ కుమారుడు
తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న ‘శాతకర్ణి’
బాలయ్య శాతకర్ణి కోసం ఎన్టీఆర్ మరో సూపర్బ్ స్టెప్!!
బంజారాహిల్స్‌లో తప్పతాగి రచ్చరచ్చ చేసిన యువతి
బెంగుళూరులో నాలుక కొరికారన్న అమ్మాయి….అసలు కథలో థ్రిల్లర్‌ని మించిన ట్విస్ట్
ఖైదీ ఫంక్షన్‌కి పవన్ ఎందుకు రాలేదో చెప్పేసిన చిరంజీవి!!
Telugu Latest Gossips
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. అల్లు అర్జున్ ‘అదుర్స్’
మాస్టర్ ప్లాన్‌తో ఫ్యాన్స్‌కి మాంచి కిక్కిచ్చిన రవితేజ
చిరంజీవి, బాలయ్య కాంబినేషన్‌.. రక్తికట్టించేందుకు మరో స్టార్ హీరో?
‘శాతకర్ణి’ ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా.. బాలయ్య దేశం మీసం తిప్పడం గ్యారంటీ అంటున్న ట్రేడ్ వర్గాలు
తారక్ 27వ సినిమాకి తాత టైటిల్ ఫిక్స్.. ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిష్టర్ చేసిన కళ్యాణ్ రామ్
‘ఖైదీ నెం.150’ ఫస్ట్ డే కలెక్షన్స్.. హిస్టారికల్ రికార్డ్ తప్పదంటున్న ట్రేడ్ వర్గాలు
చిరంజీవికి ఇచ్చినట్లుగా మహేష్‌కి పూరీ జగన్నాథ్ కౌంటర్..?
ఖైదీలో కనిపించనున్న మెగా హీరోలు ఎవరు? ఎంతసేపు? ఫుల్ డిటెయిల్స్
ఎన్టీఆర్ గ్రేట్, ఎన్టీఆర్ గ్రేటెస్ట్, ఎన్టీఆర్ బెస్ట్…కెరీర్ ప్లానింగ్ కేక!!
మెగా 150 ఫ్యాన్స్ కోసమే…ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తుందట!!
Latest Videos
ప్రేమాలేదు.. దోమాలేదు.. అంతా డబ్బుకోసమే : చిరంజీవి
‘లోకల్’ పవర్ చూపించిన నాని.. రెండు రోజుల్లో ట్రైలర్‌కి రికార్డ్ స్థాయిలో వ్యూస్
ప్రేమ పేరుతో రామ్ లవర్‌ని తెగ ఇబ్బంది పెట్టిన ‘లోకల్’ నాని
మాస్‌లో క్లాస్ మిక్స్ చేసి.. ‘విన్నర్’ అనిపించుకున్న మెగాహీరో
భళా పులోమావి భళా.. ఎన్టీఆర్ డైలాగ్‌ని అలవోకగా చెప్పేసిన ‘శాతకర్ణి’ కుమారుడు
అమ్మడుతో బాలయ్య కుమ్ముడు.. యూట్యూబ్‌పై నెటిజన్ల దండయాత్ర (వీడియో)
ట్రైలర్ టాక్ : హాలీవుడ్‌ని తలపించేలా ‘ఘాజీ’ సబ్-మెరీన్ వార్ అదిరింది
ట్రైలర్ టాక్ : రంకుమొగుడి సత్తా చాటిన ‘గుంటూరోడు’
టీజర్ టాక్ : ఇల్లు-వాకిలి, ప్రేమా-దోమా, చెత్త-చెదారం అన్ని పక్కనపెట్టమంటున్న ‘గురు’
బంజారాహిల్స్‌లో తప్పతాగి రచ్చరచ్చ చేసిన యువతి